చంద్రయాన్ ప్రాజెక్ట్ విజయవంతం కావడంపై టెస్లా అధినేత ఎలాన్ మస్క్ స్పందించాడు. సోష‌ల్ మీడియా ఎక్స్‌లో వైర‌ల్ అవుతున్న ఆ పోస్టుల‌పై బిలియ‌నీర్ ఎల‌న్ మ‌స్క్(Elon Musk) స్పందిస్తూ..ఇది మంచి ప‌రిణామ‌మే అన్న‌ట్లుగా రియాక్ట్ అయ్యారు. గుడ్ ఫ‌ర్ ఇండియా అంటూ ఓ నెటిజ‌న్ పోస్టుకు ఆయ‌న కామెంట్ జోడించారు.ఎంత అపురూపమైన క్షణం! ఇస్రోకి అభినందనలు అంటూ గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ట్వీట్ చేయగా దానికి సూపర్ కూల్ అంటూ ఎలాన్ మస్క్ రిప్లయి ఇచ్చారు.

Here's Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)