Newdelhi, Feb 16: ఐఐటీ (IIT) పాలక్కాడ్‌ కి చెందిన పరిశోధకులు అద్భుత ఆవిష్కరణ చేశారు. మనిషి మూత్రంతో (Human Urine) కరెంట్ తో (Electricity) పాటు పాటు ఎరువులను కూడా ఉత్పత్తి చేసే విధానాన్ని కనిపెట్టారు. మానవ మూత్రాన్ని ఎలక్ట్రోకెమికల్‌ రిసోర్స్‌ రికవరీ రియాక్టర్‌ లోకి ప్రవేశపెట్టి, ఎలక్ట్రోకెమికల్‌ రియాక్షన్స్‌ కు గురిచేయడం వల్ల విద్యుత్తుతోపాటు బయోఫెర్టిలైజర్స్‌ ను ఉత్పత్తి చేయొచ్చని వారు తెలిపారు. పేటెంట్‌ కోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారు.

Rashmika Mandanna-Vijay Devarakonda: రష్మిక.. నిన్ను చూస్తే గర్వంగా ఉంది.. ఫోర్బ్స్ ఇండియా గౌరవం నేపథ్యంలో రష్మిక మందన్నకు విజయ్‌ దేవరకొండ అభినందనలు

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)