Newdelhi, Apr 5: కరోనా (Corona) పుణ్యమా అని హ్యాండ్ శానిటైజర్ల వాడకం బాగా పెరిగింది. అయితే, ఈ శానిటైజర్ వల్ల లాభాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయని అమెరికా పరిశోధకులు అంటున్నారు. శానిటైజర్లలో (Hand Sanitizers) ఉండే క్వాటెర్నరీ కాంపౌండ్స్ తో పాటు ఆర్గానోఫాస్ఫేట్ అనే రసాయనాల వల్ల మెదడులోని ఒలిగోడెండ్రోసైట్ అనే కణాలు ధ్వంసమవుతున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. దీంతో మెదడు పనితీరుపై ప్రభావం ఉండొచ్చని హెచ్చరిస్తున్నారు.
Hand sanitisers may be damaging your brain cells, says study
READ: https://t.co/cQYrbgaXgYhttps://t.co/cQYrbgaXgY
— WION (@WIONews) April 4, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)