బ్రహ్మోస్‌ సూపర్‌సోనిక్‌ క్రూజ్‌ క్షిపణికి ఎక్సటెండెడ్‌ వెర్షన్‌ను సుఖోయ్‌ యుద్ధ విమానం నుంచి బంగాళాఖాతంలో గురువారం భారత్‌ విజయవంతంగా పరీక్షించింది. శత్రువులపై ఎదురుదాడి చేసే విషయంలో ఇది చాలా వ్యూహాత్మకంగా పనిచేయనుంది. ఎస్‌యూ-30 ఎంకేఐ ఎయిర్‌క్రాఫ్ట్‌ నుంచి బ్రహ్మోస్‌ క్షిపణిని పరీక్షించడం ఇదే తొలిసారని రక్షణ శాఖ వెల్లడించింది. దీని రేంజ్‌ను 350 కి.మీ. వరకు పెరిగిందని తెలిపింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)