Newdelhi, Jan 13: క్యాన్సర్ (Cancer) నిర్ధారణలో శాస్త్రవేత్తలు కీలక ముందడుగు వేశారు. 18 రకాల క్యాన్సర్ లను ప్రారంభ దశలోనే గుర్తించే కొత్త డీఎన్‌ఎ (DNA) పరీక్షను అభివృద్ధి చేశారు. ఇది వైద్య చరిత్రలో గొప్ప విప్లవంగా వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ పరీక్షతో పురుషులలో 93% శాతం, మహిళల్లో 84% శాతం క్యాన్సర్లను గుర్తించడం జరిగిందని, ఆ పరీక్షల్లో 99% కచ్చితమైన ఫలితాలు వెలువడ్డాయని శాస్త్రవేత్తలు బీఎంజే ఆంకాలజీ జర్నల్ లో ప్రచురితమైన పరిశోధనా పత్రంలో పేర్కొన్నారు.
Scientists develop advanced DNA test that can detect 18 early stage cancers
READ: https://t.co/PtKzeVhXCVhttps://t.co/PtKzeVhXCV
— WION (@WIONews) January 10, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)