ప్రముఖ సామాజిక మాధ్యమం ట్వట్టర్ (Twitter) మరోసారి మొరాయించింది. ఇవాళ సాయంత్రం ట్విట్టర్‌ లో మరోసారి ఎర్రర్‌ మెజేజ్ కనిపించింది. పలువురు యూజర్లకు పేజ్‌లు లోడ్ (Twitter down) అవ్వలేదు. ఈ మేరకు డౌన్ డిటెక్టర్ లో పిర్యాదుల కనిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో ట్విట్టర్ చాలా సార్లు మొరాయిస్తోంది. ముఖ్యంగా ఎలాన్‌ మస్క్ (Elon Musk) ట్విట్టర్ ను హస్తగతం చేసుకున్న తర్వాత పలుమార్లు ఇబ్బందులు ఎదురయ్యాయి. సాంకేతిక కారణాలతో ట్విట్టర్ చాలాసార్లు ఆగిపోయింది. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ట్విట్టర్‌కు ఏమైందని నెటిజన్లు ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి ఇతర సోషల్ మీడియాల్లో పోస్టులు పెడుతున్నారు.

Here's Update

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)