UK ప్రిస్క్రిప్షన్ డిజిటల్ థెరాప్యుటిక్స్ దిగ్గజం పియర్ థెరప్యూటిక్స్ (Pear Layoffs) 170 మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు ప్రకటించింది. పీర్ థెర్యాప్యుటిక్స్‌కు ఈరోజు సంక్లిష్టమైన దినమని, విక్రయ ప్రక్రియ ద్వారా ఆస్తులను అమ్మేందుకు కసరత్తు సాగిస్తున్నామని, ఉద్యోగులను తొలగిస్తూ సిబ్బంది సంఖ్యను కుదిస్తున్నామని పీర్స్ సీఈవో కోరీ మెకన్ పేర్కొన్నారు.తొలగించిన ఉద్యోగులందరికీ రెండు వారాల వేతనాన్ని పరిహారంగా అందిస్తామని ప్రకటించారు.
Here's IANS Tweet
The US-based firm Pear Therapeutics, a company focused on developing and commercialising software-based medicine, has filed for Chapter 11 bankruptcy as it struggled to get insurers to pay for its technology and laid off 92 per cent of its workforce, or about 170 employees. pic.twitter.com/NeG3NC8yZV
— IANS (@ians_india) April 10, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)