కుక్క మాదిరిగా ఉన్న ఈ రోబో సైనికుడి మాదిరిగా కాల్పులు జరుపుతోంది. ఈ రోబో డాగ్‌ని రష్యాకు చెందిన హోవర్‌సర్ఫ్‌' అనే ఏరోపరిశ్రమ వ్యవస్థాపకుడు ఆటామానోవ్‌ రూపొందించాడు.ఈ రోబో డాగ్‌ పై అమర్చిన తుపాకీ రష్యన్ - PP-19 విత్యాజ్, AK-74 డిజైన్ ఆధారంగా రూపొందించారు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో తెగ వైరల్‌ అవుతోంది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)