ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ యూట్యూబ్ (YouTube) డౌన్ అయింది. గురువారం రాత్రి 8 గంటల వరకు వేలాది మంది యూజర్లకు యూట్యూబ్ సేవలు నిలిచిపోయాయి. యూట్యూబ్, యూ ట్యూబ్ టీవీ (YouTube Tv) సేవల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ విషయాన్ని అవుటేజ్ ట్రాకింగ్ వెబ్ సైట్ (outage tracking website) డౌన్ డిటెక్టర్ డాట్ కామ్ (Downdetector.com) వెల్లడించింది.13,000 కంటే ఎక్కువ మంది ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడినట్లు పేర్కొంది. అదేవిధంగా యూట్యూబ్ టీవీలో అంతరాయం ఏర్పడినట్లు 3,000 కంటే ఎక్కువ నివేదికలు వచ్చినట్లు సదరు వెబ్ సైట్ వెల్లడించింది.
Here's News
YouTube down for thousands of users - Downdetector https://t.co/LBQ2cklbNq pic.twitter.com/f9Rreg9Z0G
— Reuters (@Reuters) June 23, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)