Newdelhi, Oct 16: గాజాను (Gaza Strip) విడిచిపెట్టాలంటూ ఇజ్రాయెల్ (Israel) ఇచ్చిన వార్నింగ్ డెడ్ లైన్ (Deadline) ముగిసింది. ఇప్పటి వరకు పది లక్షలమందికి పైగా పాలస్తీనీయులు గాజాను విడిచిపెట్టారు. గాజాపై దండెత్తేందుకు సిద్ధమైన ఇజ్రాయెల్ ఇప్పటికే సరిహద్దులో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్), ఇజ్రాయెల్ ఎయిర్‌పోర్స్ (ఐఏఎఫ్) సహా 4 లక్షల మంది రిజర్వులను మోహరించింది. గాజాపై భూతలదాడికి సిద్ధమైన ఇజ్రాయెల్ జనసాంద్రత కలిగిన గాజా ఉత్తర ప్రాంతానికి నీళ్లు, విద్యుత్తు సరఫరా నిలిపివేసింది. ఆహారం అందకుండా చేసింది. గాజా దక్షిణ ప్రాంతానికి మాత్రం నిన్న నీటి సరఫరాను పునరుద్ధరించింది.
Deadline over, 1 million flee #Gaza as #Israel readies for ground offensive. NDTV's @SharmaKadambini reports. pic.twitter.com/DkBN9iYMed
— NDTV (@ndtv) October 16, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)