Paris, Mar 1: దిన పత్రికలు రోజూ (Daily Newspaper), వార పత్రికలు ఏడు రోజులకోసారి (Weekly Newspaper), మాస పత్రికలు నెలకోసారి, ఇయర్లీ మ్యాగజైన్లు ఏడాదికోసారి రావడం చూసే ఉంటాం. కానీ ఫ్రాన్స్‌ లో (France) ‘లా బౌగీ డు సప్పర్‌’ అనే వ్యంగ్యాస్ర్తాలు విసిరే వార్తా పత్రిక నాలుగేండ్ల కోసారి మాత్రమే వెలువడుతున్నది. ప్రతి లీప్‌ ఇయర్‌ సంవత్సరంలో దాన్ని ప్రచురిస్తుంటారు. ఈ ఏడాది ఫిబ్రవరి 29 రావటంతో.. గురువారం ఫ్రాన్స్‌ వాసులు ఈ పత్రికను అందుకున్నారు.  దీన్ని 1980లో ప్రారంభించారు.

FASTag-KYC Update: ఫాస్టాగ్‌-కేవైసీ అప్‌ డేట్‌ గడువు పొడిగింపు.. మార్చి 31 వరకు పొడిగిస్తున్నట్టు అధికారుల ప్రకటన

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)