ప్రధాని నరేంద్ర మోదీ ఒకరోజు అధికారిక పర్యటన నిమిత్తం ఈరోజు గ్రీస్ చేరుకున్నారు.40 ఏళ్లలో ఒక భారత ప్రధాని గ్రీస్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే ప్రధాన అజెండాగా ఈ పర్యటన సాగుతోంది.బ్రిక్స్‌ సదస్సు అనంతరం దక్షిణాఫ్రికా నుంచి మోదీ గ్రీస్ చేరుకున్నారు. ఆ దేశ రాజధాని ఏథెన్స్‌లో దిగిన ఆయనకు ఆ దేశ విదేశాంగ మంత్రి జార్జ్‌ గెరాపెట్రైటిస్‌ స్వాగతం పలికారు. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. ఈ పర్యటనలో భాగంగా మోదీ ప్రవాస భారతీయుల్ని కలుసుకున్నారు. వీడియో ఇదిగో..

PM Narendra Modi Lands in Athens, Becomes First Indian Prime Minister To Visit Greece in 40 Years (photo-ANI)

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)