స్వలింగ సంపర్కుల పెళ్లిళ్లకు అమెరికా ఓకే చెప్పింది. దీనికి సంబంధించిన బిల్లుకు యూఎస్ కాంగ్రెస్ గురువారం ఆమోద ముద్ర వేసింది. ప్రతినిధుల సభలో ఈ బిల్లుకు 258-169తో మెజారిటీ దక్కింది. డెమొక్రాట్లు మొత్తం సభ్యులు, రిపబ్లికన్లలో 39 మంది బిల్లుకు అనుకూలంగా ఓటేశారు. 169 మంది రిపబ్లికన్లు వ్యతిరేకించారు. ఈ బిల్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆమోద ముద్ర కోసం పంపిస్తారు. ఆయన ఆమోదించగానే చట్టంగా మారుతుంది. సెనేట్ ఈ బిల్లును గత నెలలోనే ఆమోదించింది.
Same-Sex Marriage Bill Passed by US Congress and Sent to White House #SameSexMarriage #WhiteHouse #RespectForMarriageAct https://t.co/4YC2MOamlg
— LatestLY (@latestly) December 9, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)