Covid in South Korea: దక్షిణ కొరియాలో కరోనా కల్లోలం, ఒక్క రోజే 4 లక్షలకు పైగా కొత్త కేసులు నమోదు, గత 24 గంటల్లో కొత్తగా 4,00,741 పాజిటివ్ కేసులు
దక్షిణకొరియాను కరోనా మహమ్మారి వణికిస్తోంది. కేవలం ఒకే రోజులో 4 లక్షలకు పైగా కొత్త కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. గత 24 గంటల్లో కొత్తగా 4,00,741 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని దక్షిణకొరియా ప్రభుత్వం వెల్లడించింది.
దక్షిణకొరియాను కరోనా మహమ్మారి వణికిస్తోంది. కేవలం ఒకే రోజులో 4 లక్షలకు పైగా కొత్త కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. గత 24 గంటల్లో కొత్తగా 4,00,741 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని దక్షిణకొరియా ప్రభుత్వం వెల్లడించింది. కరోనా ప్రారంభమైనప్పటి నుంచి ఇంతటి భారీ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే ప్రథమం. గత 24 గంటల్లో 293 మంది మృతి చెందారు. తాజా కేసులతో కలిపి సౌత్ కొరియాలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 76 లక్షలకు చేరుకుంది.
Health authorities said 400,741 cases were recorded, the country's highest daily figure since the pandemic began two years ago.#SouthKorea https://t.co/uUE9jt5PpP
— Economic Times (@EconomicTimes) March 16, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Mar 16, 2022 11:52 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

