Newdelhi, Aug 27: కరోనా సంక్షోభ (Corona Cases) సమయంలో కేసులకు సంబంధించిన కంటెంట్ ను తొలగించాలని అమెరికా అధ్యక్షుడు బైడెన్ (Biden) యంత్రాంగం తమ సంస్థపై ఒత్తిడి తీసుకొచ్చిందని మెటా సీఈవో మార్క్ జూకర్బర్గ్ (Mark Zuckerberg) సంచలన ఆరోపణలు చేశారు. విధిలేని పరిస్థితుల్లో ఆ డిమాండ్లకు తలొగ్గాల్సి వచ్చినట్టు పేర్కొన్న జూకర్బర్గ్.. ఇప్పుడు దానిపై చింతిస్తున్నట్టు వెల్లడించారు. ఈ మేరకు ఓ లేఖను విడుదల చేశారు. మరికొద్ది రోజుల్లో అమెరికా ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ వార్త చర్చనీయంశంగా మారింది.

ఉపాధ్యాయ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ఇక నుంచి ఏడాదికి రెండుసార్లు టెట్... జూన్‌ లో ఓసారి, డిసెంబర్‌ లో మరోసారి నిర్వహణ.. తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)