Newdelhi, Sep 2: కరోనా మహమ్మారి మరోమారు పంజా విసురుతున్నది. అమెరికాలో కొవిడ్ కలకలం సృష్టిస్తున్నది. వరుసగా మూడో వారంలోనూ అమెరికాలో కరోనాతో వెయ్యి మంది (COVID deaths) మరణించారు. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. నివారణ చర్యలకు ఉపక్రమించారు.
U.S. reports more than 1,000 new COVID deaths for the 3rd week in a row
— BNO News (@BNOFeed) September 2, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)