థాయిలాండ్‌లోని (Thailand Shooting)నార్త్ఈస్ట్ర‌న్ ప్రావిన్సులోని చిల్డ్ర‌న్ డే కేర్ సెంట‌ర్‌లో కాల్పుల ఘ‌ట‌న జ‌రిగింది. కాల్పుల్లో సుమారు 31 మంది మ‌ర‌ణించిన‌ట్లు తెలుస్తోంది. మ‌ర‌ణించిన‌వారిలో చిన్నారులు, పెద్ద‌లు ఉన్న‌ట్లు పోలీసులు తెలిపారు. సామూహిక కాల్పుల‌కు పాల్ప‌డింది ఓ మాజీ పోలీసు ఆఫీస‌ర్ అని తేల్చారు. అత‌ని కోసం గాలింపు చేప‌ట్టారు. సాయుధుడిని ప‌ట్టుకోవాల‌ని ప్ర‌ధాని ఆదేశాలు జారీ చేశారు. కాగా 2020లో ఓ సైనికుడు ఓ ప్రాపర్టీ విష‌యంలో కాల్పులు జ‌రిపాడు. ఆ కాల్పుల్లో 29 మంది మ‌ర‌ణించారు. 57 మంది గాయ‌ప‌డ్డారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)