అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రెసిడెంట్ జో బైడెన్‌ మరోసారి బరిలోకి దిగనున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్‌ ద్వారా బైడెన్‌ ప్రకటించారు. 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆయన డెమొక్రటిక్‌ పార్టీ తరఫున రీ ఎలక్షన్‌ బిడ్‌ను ప్రారంభించారు. ఈ మేరకు బైడెన్‌ ట్విట్టర్‌లో వీడియో సందేశాన్ని పోస్ట్‌ చేశారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు మరోసారి ఎన్నుకోవాలని, దేశానికి సేవ చేసేందుకు మరోసారి అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు.

Here's Joe Biden Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)