అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన చోటు చేసుకుంది. వాషింగ్టన్ డీసీలోని ఈశాన్య ప్రాంతంలో దుండగుడు విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో ఒకరు మృతి చెందగా..మరో ఐదుగురు గాయపడ్డట్లు సమాచారం. ఎఫ్ స్ట్రీట్ ఎన్‌ఈలోని 1500 బ్లాక్‌లో కాల్పులు జరిగాయి. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు వాషింగ్టన్ డీసీ పోలీసులు తెలిపారు. మెట్రోపాలిటన్ పోలీస్ డిపార్ట్‌మెంట్ (MPD) ప్రకారం.. సోమవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో కాల్పులు జరిగాయని, కాల్పుల్లో ఆరుగురు గాయపడ్డారని, ఒకరు మరణించారని ఎంపీడీ చీఫ్ రాబర్ట్ కాంటి ధ్రువీకరించారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)