Newdelhi, Sep 30: వెలుగులీనుతూ రంగురంగుల రెండుమూడు డ్రోన్లు (Drones) ఆకాశంలో ఎగిరితే ఎంతో బాగుంటుంది కదూ. అలాంటిది ఒక్కసారిగా 10 వేలకు పైగా డ్రోన్లు...అంతరిక్షం నుంచి భూమిపైకి వచ్చిన నక్షత్రాల్లా రంగురంగుల కాంతులతో ఆకాశంలో విహరిస్తుంటే చూసేందుకు రెండు కళ్లూ చాలవు. ఈ అద్భుత దృశ్యాలను చైనా (China) 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని సెలబ్రేషన్ ఆఫ్ నేషనల్ డే వేడుకల్లో ఏర్పాటు చేశారు. అలా రాత్రిళ్లు ఆకాశంలో కొత్త కాంతులు విరబూసిన ఈ అద్భుతానికి రెండు గిన్నిస్ రికార్డులు లభించాయి. ఆ డ్రోన్ షో వీడియోలు మీరూ చూడండి.
Here's Video:
ఆకాశంలో అద్భుతం.. 10 వేల డ్రోన్లలో లైటింగ్ షో.. గిన్నిస్ రికార్డు సాధించిన చైనా@GWR #DroneShow #WorldRecord #BigTV pic.twitter.com/uEDs4mW3bB
— BIG TV Breaking News (@bigtvtelugu) September 30, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)