రాష్ట్రీయం
ANR Award: వీడియో ఇదిగో, అమితాబ్ బచ్చను పాదాలకు నమస్కరించిన చిరంజీవి, ANR నేషనల్ అవార్డును మెగాస్టార్‌కు అందించిన బాలీవుడ్ బిగ్ బీ
Vikas Mఅక్కినేని నాగేశ్వరరావు 100వ జయంతిని పురస్కరించుకుని BIG B అమితాబ్ బచ్చన్ సోమవారం హైదరాబాద్‌లో ప్రముఖ నటుడు చిరంజీవిని ANR జాతీయ అవార్డుతో సత్కరించారు. చిరంజీవికి అవార్డును అందించడానికి ముందు, బిగ్ బి తన ప్రసంగంలో నటుడి గురించి గొప్పగా మాట్లాడారు.
Hyderabad: వీడియో ఇదిగో, పాతబస్తీలో మూడేళ్ల చిన్నారి కిడ్నాప్, అడవీలో నుండి బయటకు వస్తూ పోలీసులకు చిక్కిన దొంగ
Vikas Mఈ నెల 27 న హైదరాబాద్ పాతబస్తీలో సాయంత్రం వేళ ఫాతిమా సజీద బేగం తన మూడేళ్ల కూతురుని కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని వ్యక్తి.సీసీ ఫుటేజ్‌లను చెక్ చేయగా షోయబ్ అనే వ్యక్తి కిడ్నాప్ చేసినట్లు గుర్తించారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా ఓ అడవీలో నుండి బయటకు వస్తూ కనిపించారు. షోయబ్‌ని అరెస్టు చేసి స్టేషన్‌కి తరలించిన పోలీసులు.
Andhra Pradesh:స్వర్ణాంధ్ర ప్రదేశ్ విజన్ సాకారం, ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన అదానీ గ్రూప్ సంస్థల అధినేతలు
Hazarath Reddyఅదానీ ఎక్స్ పోర్ట్స్ లిమిటెడ్ ఎండీ రాజేశ్ అదానీ, అదానీ పోర్ట్స్, సెజ్ లిమిటెడ్ ఎండీ కరణ్ అదానీ నేడు ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు. ఏపీలో పెట్టుబడులకు గల అవకాశాలపై వారు చర్చించారు. పోర్టులు, మైనింగ్, రింగ్ రోడ్, ఐటీ, టూరిజం, ఏఐ వంటి కీలక రంగాల్లో రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర అభివృద్ధికి తోడ్పాటు అందించే ప్రాజెక్టుల ఏర్పాటుపై వారు సీఎంకు ప్రజంటేషన్ ఇచ్చారు.
YS Family's Property Dispute: ఒక ఆర్థిక నేరస్థుడు పదకొండేళ్లుగా బెయిల్‌పై ఉండటమేంటి ? జగన్ మీద యనమల సంచలన వ్యాఖ్యలు
Hazarath Reddyతల్లి, చెల్లిపై కేసులేయడంతో మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పాతాళంలోకి పడిపోయారని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించారు. ఆయన చేయి పట్టుకున్నోళ్లంతా పాతాళంలోకే అని ఎద్దేవా చేశారు.
YS Family's Property Dispute: ఆడబిడ్డ కన్నీరు జగన్ ఇంటికి అరిష్టం, వైఎస్ కుటుంబం ఆస్తుల వివాదంపై స్పందించిన బాలినేని శ్రీనివాసులు రెడ్డి
Hazarath Reddyమాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి, ఆయన సోదరి, ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల మధ్య ఆస్తుల వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో మాజీ మంత్రి, జనసేన నేత బాలినేని శ్రీనివాస్‌రెడ్డి తాజాగా స్పందించారు. వైఎస్ కుటుంబం ఆస్తుల కోసం తగదాలు పడటం బాధాకరమని అన్నారు.
Hyderabad: సంతలో మోమోస్ తిని మహిళ మృతి, మరో 20 మందికి వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్థత, కొందరి పరిస్థితి విషమం, బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఘటన
Hazarath Reddyబంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని నందినగర్, సింగాడకుంట బస్తీ, గౌరీ శంకర్ కాలనీలో శుక్రవారం జరిగిన సంతలో మోమోస్ విక్రయించారు. సింగాడకుంట బస్తీకి చెందిన రేష్మ బేగం (31)తో పాటు ఆమె పిల్లలు, ఆయా బస్తీల్లోని సుమారు 50 మంది వీటిని తిన్నారు.
GHMC: వీడియో ఇదిగో, అధికారులు నాకు అన్యాయం చేశారంటూ జీహెచ్ఎంసీ ప్రజావాణిలో పెట్రోల్ పోసుకొని వ్యక్తి ఆత్మహత్యాయత్నం
Hazarath Reddyటౌన్ ప్లానింగ్ ఏసీపీని ముషీరాబాద్ డీసీపీని సస్పెండ్ చేయాలని రామ్ నగర్‌కి చెందిన అనిల్ కుమార్ అనే వ్యక్తి జీహెచ్ఎంసీ ప్రజావాణిలో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. వెంటనే అడ్డుకున్న పోలీసులు విజిలెన్స్ అధికారులు. అయితే అధికారులపై యాక్షన్ తీసుకుంటేనే నేను బయటికి వెళ్తా అంటూ నిరసన వ్యక్తం చేసిన వ్యక్తి
Andhra Pradesh: వీడియో ఇదిగో కూరగాయలు అమ్మినట్లు సంతలో మద్యం అమ్మకాలు, నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
Hazarath Reddyస్థానిక సంత మార్కెట్‌లో కొంతమంది బెంచ్‌లపై మద్యం బాటిళ్లను పెట్టుకుని దర్జాగా బహిరంగ మద్యం అమ్మకాలకు పాల్పడ్డారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియా (Social Media)లో వైరల్‌గా మారడంతో కలకలం రేగింది.
Jagarlamudi Radha Krishna Murthy Passed Away: టాలీవుడ్ విషాదం.. నిర్మాత జాగర్లమూడి రాధాకృష్ణమూర్తి కన్నుమూత
Rudraటాలీవుడ్ లో విషాదం చోటుచేసుకుంది. సినీ నిర్మాత, నటుడు జాగర్లమూడి రాధాకృష్ణమూర్తి (85) కన్నుమూశారు. ఏపీలోని బాపట్ల జిల్లా కారంచేడులోని స్వగృహంలో ఆయన కన్నుమూశారు.
Leopard At Srishailam-Hyderabad Road: అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో శ్రీశైలం-హైదరాబాద్ ప్రధాన రహదారిపై చిరుతపులి కలకలం.. వీడియో వైరల్
Rudraఅమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో శ్రీశైలం-హైదరాబాద్ ప్రధాన రహదారిపై చిరుతపులి కలకలం సృష్టించింది. వటవర్లపల్లి సమీపంలో కారులో సున్నిపెంట నుంచి అచ్చంపేటకు వెళ్తున్న ప్రయాణికులకు చిరుత కనిపించడంతో వాళ్ళు ఒకింత ఆందోళనకు, భయానికి గురయ్యారు.
144 Section In Hyderabad: నెల రోజులపాటు హైదరాబాద్ లో 144 సెక్షన్... ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువమంది గుమిగూడవద్దు.. సమావేశాలు, ర్యాలీలు, సభలపై నిషేధం.. నవంబర్ 28 వరకు ఆంక్షల కొనసాగింపు.. ఎందుకంటే??
Rudraహైదరాబాద్ నగరంలో 144 సెక్షన్ విధించారు. ఆదివారం (27వ తేదీ) సాయంత్రం 6 గంటల నుంచి నవంబర్ 28 వరకు అంటే నెల రోజుల పాటు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు.
Bomb Threat At ISKCON Temple in Tirupati: తిరుపతిలో వరుస బాంబు బెదిరింపులు.. ఇస్కాన్ ఆలయానికి తాజాగా బెదిరింపులు.. నగరవాసులు, భక్తులు ఆందోళన
Rudraదేవదేవుడు ఆ శ్రీవారు కొలువుదీరిన తిరుపతిలో వరుస బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. తాజాగా నగరంలోని ఇస్కాన్ ఆలయానికి బాంబు బెదిరింపులు వచ్చాయి.
Abids Fire Accident Viral Video: ప్రాణాలను గుప్పిటపెట్టుకొని.. తోసుకొంటూ బయటకు పరిగెత్తుతూ.. అబిడ్స్ లో బాణసంచా షాపులో అగ్నిప్రమాదం ముందు ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు.. (వీడియోతో)
Rudraహైదరాబాద్ లోని అబిడ్స్ పరిధిలో బొగ్గుల కుంటలో ఆదివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే.
Srikanth Iyengar Row: బాధ కలిగించాను.. త్వరలోనే క్షమాపణ చెబుతా.. శ్రీకాంత్ అయ్యంగార్ (వీడియో)
Rudraసినీ సమీక్షకులపై తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ క్షమాపణలు చెప్పేందుకు ముందుకు వచ్చారు.
AP Government Posting IAS Officers: అమ్రపాలి సహా నలుగురు ఐఏఎస్ లకు శాఖల కేటాయింపు, ఎవరెవరికి ఏయే పోస్టులు ఇచ్చారంటే?
VNSజాతీయ హెల్త్ మిషన్ డైరెక్టర్‌గా వాకాటి కరుణకు అదనపు బాధ్యతలను అప్పగించింది. కార్మికశాఖ ముఖ్యకార్యదర్శిగా వాణీ ప్రసాద్‌ను నియమించగా, కార్మికశాఖ అదనపు బాధ్యతల నుంచి ఎం.ఎం.నాయక్‌ను రిలీవ్ చేసింది. తెలంగాణ నుంచి వచ్చిన ఐఏఎస్ అధికారి రొనాల్డ్ రాస్‌కు మాత్రం ఏపీ ప్రభుత్వం ఇంకా పోస్టింగ్ ఇవ్వలేదు.
Abids Fire Accident: అబిడ్స్ లో భారీ అగ్నిప్రమాదం, బాణాసంచా షాపులో చెలరేగిన మంటలు, 10 బైక్ లు దగ్ధం
VNSపక్కనే ఉన్న ఓ హోటల్‌కు మంటలు వ్యాపించడంతో జనం భయంతో పరుగులు తీశారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మూడు ఫైరింజన్లతో మంటలు అదుపు చేశారు.
KTR Reaction on Janwada Farmhouse incident: దీపావళి దావత్ చేసుకోవడం తప్పా? రేవ్ పార్టీ అంటూ తప్పుడు రాతలు రాస్తున్నారని కేటీఆర్ ఆగ్రహం
VNSరాజకీయంగా ఎదుర్కోలేకే తమ బంధువులపై కేసులు పెడుతున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR Reaction on Janwada) మండిపడ్డారు. కుట్రలతో తమ గొంతు నొక్కలేరన్నారు. జన్వాడ ఫామ్‌హౌస్ ఘటనపై కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ‘‘మూసీ కుంభకోణం, వందరోజుల్లో అమలు చేస్తామన్న హామీలు, బావమరిదికి ఇచ్చిన కాంట్రాక్టు వ్యవహారంతో పాటు అనేక స్కామ్‌లను బీఆర్ఎస్ (BRS) బయటపెడుతోంది
CM Revanth Reddy: సదర్ యాదవుల ఖదర్, ధర్మం వైపు నిలబడండి..అధర్మాన్ని ఓడిద్దామని పిలుపునిచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Arun Charagondaసదర్ అంటే యాదవ సోదరుల ఖదర్ అని, ఇకపై ప్రభుత్వ అధికారిక వేడుకలా జరిపే సదర్ ఉత్సవాలను హైదరాబాద్ నుంచి గ్రామగ్రామాలకూ తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదారబాద్ ఎన్టీఆర్ గ్రౌండ్స్ లో జరిగిన సదర్ సమ్మేళనంలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించారు.
Andhra Pradesh: విజయనగరంలో దారుణం, ప్రాణం పోతున్న పట్టించుకోన జనం...అందరూ చూస్తుండగానే రోడ్డుపై మరణించిన యువకుడు..వీడియో
Arun Charagondaవిజయనగరంలోని వైఎస్సార్ కూడలి - గూడ్స్ షెడ్ వద్ద తల్లి కొడుకు ఆటోలో వెళుతూ గూడ్స్ షెడ్ వంతెన వద్ద పని ఉందని దిగాడు కుమారుడు. అదే సమయంలో ట్రాక్టర్ వచ్చి ఢీకొట్టింది. తల్లి కుమారుడి ప్రాణాలు కాపాడుకునేందుకు కాస్త సాయం చేయండి అని అడిగిన ఎవరూ సహాయం చేయకపోయే సరికి యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.