Cyclone Asani: అసని తుఫాను దెబ్బ, ఏపీ తీరానికి కొట్టుకువచ్చిన బంగారు రథం, మయన్మార్, మలేషియా లేదా థాయ్‌లాండ్‌కు చెందినదై ఉంటుందని తెలిపిన అధికారులు
మంగళవారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలోని సున్నపల్లి తీరంలో మయన్మార్, మలేషియా లేదా థాయ్‌లాండ్‌కు చెందిన బంగారు రంగుతో కూడిన రథం లాంటి నిర్మాణం కనిపించింది. గ్రామస్తులు కట్టకు తాళ్లు కట్టి ఒడ్డుకు చేర్చారు.
- Read in
- తెలుగు
మంగళవారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలోని సున్నపల్లి తీరంలో మయన్మార్, మలేషియా లేదా థాయ్‌లాండ్‌కు చెందిన బంగారు రంగుతో కూడిన రథం లాంటి నిర్మాణం కనిపించింది. గ్రామస్తులు కట్టకు తాళ్లు కట్టి ఒడ్డుకు చేర్చారు. అసని తుపాను ప్రభావంతో రథం ఏపి తీరానికి చేరినట్లు అనుమానిస్తున్నారు. దీనిపై 16-1-2022 అని ఉన్నట్లుగా జాలర్లు చెపుతున్నారు. విదేశాల నుంచి వచ్చి ఉంటుందని భావిస్తున్న రథాన్ని మేరైన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
#Asani #CycloneAsani Power of Mother Nature: A gold painted chariot - may be from Japan, Thailand, Cambodia, Malaysia or Indonesia - has washed to the shores of #Srikakulam district in #AndhraPradesh. During an earlier cyclone, the sea was spewing gold pellets in #EastGodavari pic.twitter.com/knTDrTQvGg
— Syed Akbar (@SyedAkbarTOI) May 10, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on May 11, 2022 10:51 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

