Visakhapatnam Road Accident: విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం,స్కూలు పిల్లలు ప్రయాణిస్తున్న ఆటోను ఢీకొట్టిన లారీ, ఎనిమిది మంది చిన్నారులకు తీవ్ర గాయాలు
విశాఖపట్నంలోని సంగం శరత్ థియేటర్ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బేతని స్కూల్ విద్యార్థులు ప్రయాణిస్తున్న ఆటోను లారీ ఢీకొనడంతో ఎనిమిది మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికు ఆసుపత్రికి తరలించారు.
- Read in
- తెలుగు
విశాఖపట్నంలోని సంగం శరత్ థియేటర్ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బేతని స్కూల్ విద్యార్థులు ప్రయాణిస్తున్న ఆటోను లారీ ఢీకొనడంతో ఎనిమిది మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికు ఆసుపత్రికి తరలించారు. ఇద్దరి చిన్నారుల పరిస్థితి విషమంగా ఉంది. లారీ డ్రైవర్ పరారీలో ఉండగా, క్లీనర్‌ని స్థానికులు పోలీసులకి అప్పగించారు.
కాగా, విశాఖలో మరో ప్రమాదం జరిగింది. మధురవాడ-నగరం పాలెం రోడ్డులో స్కూల్ ఆటో బోల్తా పడింది. ఆటోలో ఏడుగురు స్కూల్ పిల్లలు ప్రయాణిస్తున్నారు. విద్యార్థులకు, ఆటోడ్రైవర్ స్వల్పంగా గాయపడ్డారు.
Here's ANI Video
#WATCH | Andhra Pradesh: Eight students were injured in an accident when their auto collided with a lorry near Sangam Sarat Theatre in Visakhapatnam. The injured have been shifted to the hospital. Further details awaited. pic.twitter.com/MrcfwJzyfW
— ANI (@ANI) November 22, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Nov 22, 2023 11:34 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

