ఫోటో షేరింగ్ ఫ్లాట్ ఫాం ఇన్‌స్టాగ్రాం మరోసారి డౌన్ అయింది. యూజర్లు కంటెంట్ వెతుకుతున్న సమయంలో అది ఎర్రర్ చూపిస్తోంది. చాలా మంది యూజర్లకు ఈ సమస్య ఎదురయింది. ఈ నేపథ్యంలో వారంతా ట్విట్టర్ లోకి వెళ్లి ఇన్‌స్టాగ్రాం డౌన్ అంటూ ఫన్నీ మెసేజ్ లు పెడుతున్నారు. ఇందులో భాగంగానే ట్విట్టర్ లో #InstagramDown హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.
Instagram is not work yesterday night and today... It is totally blank 🥴#Instagram #instagramdown #vedio #India pic.twitter.com/VQJSlAALCy
— Pritam Jaiswal (@jaiswal_ji13) July 19, 2022
i think it’s really great that NASA took a picture of all those galaxies. but why can’t i search my instagram story views yet
— ann (@anniesmilez) July 19, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)