సైన్స్

Toolbag Orbiting Earth: ఆకాశంలో కనిపిస్తున్న వింత వస్తువు.. వ్యోమగాముల పట్టు జారి భూమి చుట్టూ తిరుగుతున్న టూల్‌ కిట్‌ బ్యాగ్.. ఏమైనా ప్రమాదమా?

Rudra

ప్రస్తుతం ఆకాశంలో కనిపిస్తున్న ఒక వింత వస్తువు అందరినీ ఆకట్టుకుంటున్నది. వ్యోమగాముల పట్టు నుంచి జారిన టూల్‌ కిట్‌ బ్యాగ్‌ భూమి చుట్టూ తిరుగుతున్నది.

Milky Way Galaxy: మన పాలపుంత నుంచి విడిపోతున్న నక్షత్రాలు.. ఇప్పటికే దాదాపు 1 కోటి నక్షత్రాలు బయటకు.. ఎందుకంటే??

Rudra

మన పాలపుంత నుంచి కొన్ని నక్షత్రాలు విడిపోయి, బయటకు పోతున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. అటువంటి నక్షత్రాలు అనిశ్చిత స్థితిలో ప్రయాణిస్తున్నట్లు గమనించారు.

Chikungunya Vaccine: చికెన్‌ గున్యాకు తొలి టీకా.. అమెరికా ఎఫ్‌డీఏ ఆమోదం

Rudra

దోమకాటు ద్వారా వ్యాప్తి చెందే వైరల్‌ వ్యాధి చికెన్‌ గున్యా నియంత్రణలో కీలక ముందడుగు పడింది. ప్రపంచంలోనే మొదటి చికెన్‌ గున్యా వ్యాక్సిన్‌ కు అమెరికాకు చెందిన ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌డీఏ) ఆమోదం తెలిపింది.

Pralay Missile: భారత అమ్ములపొదిలో మరో అస్త్రం, ప్రళయ్ వ్యూహాత్మక బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం, 350 నుంచి 500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించే మిస్సైల్ ఇది

Hazarath Reddy

ఒడిశా తీరంలో భారతదేశం మంగళవారం ప్రళయ్ వ్యూహాత్మక బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది.డిఫెన్స్ అండ్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ అభివృద్ధి చేసిన క్షిపణి త్వరలో ప్రవేశానికి సిద్ధంగా ఉంటుంది.భారతదేశం గతంలో కూడా క్షిపణి యొక్క విజయవంతమైన పరీక్షలను నిర్వహించింది

Advertisement

Aditya-L1 Update: సూర్యుడిపై పరిశోధనలు, భగభగమంటూ మండిపోతున్న సౌర జ్వాల ఫోటోను పంపిన ఆదిత్య-ఎల్‌1

Hazarath Reddy

భారత్ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సూర్యుడిపై లోతైన పరిశోధనల కోసం ప్రయోగించిన ఆదిత్య-ఎల్‌1(Aditya-L1) వ్యోమనౌక తొలిసారిగా సౌర జ్వాలలకు సంబంధించిన హై ఎనర్జీ ఎక్స్‌రే చిత్రాన్ని క్లిక్‌మనిపించింది. ఆ వ్యోమనౌకలోని ‘హై ఎనర్జీ ఎల్‌1 ఆర్బిటింగ్‌ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్‌’ (హెచ్‌ఈఎల్‌1ఓఎస్‌) ఈ ఘనత సాధించింది

Prevention of Ageing Process: వృద్ధాప్యాన్ని అడ్డుకునే విటమిన్‌-సీ.. చైనా సైంటిస్టుల వెల్లడి

Rudra

మానవుడి వెన్నుపాములోని ప్రత్యేక లక్షణాలున్న కొన్ని జీవకణాలు వృద్ధాప్యానికి కారణమవుతున్నాయని, విటమిన్‌-సీ సప్లిమెంట్స్‌ తో వృద్ధాప్య ప్రక్రియను అడ్డుకోవచ్చునని చైనా సైంటిస్టులు చెబుతున్నారు.

Predictions on End of Humanity: మానవాళి అంతంపై సంచలన నివేదిక వెలుగులోకి, సూపర్ ఖండం ఏర్పడి భూమి మీద మానవజాతి అంతరించిపోతుందని అధ్యయనంలో వెల్లడి

Hazarath Reddy

మానవ జాతి అంతంపై సంచలన విషయాలు తాజాగా బయటకు వచ్చాయి. యునైటెడ్ కింగ్‌డమ్‌లోని బ్రిస్టల్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు మానవాళి భవిష్యత్‌ గురించి కంప్యూటర్‌ రూపొందించిన నివేదికలను అధ్యయనం చేశారు

Extinction-Level Event: ‘కిలోనోవా’ పేలుడుతో భూమిపై జీవం అంతం? ఇంకా ఎన్నేండ్లలో ప్రమాదం ఉన్నదంటే?

Rudra

విశ్వంలో అంతుబట్టని రహస్యాలెన్నో. వీటిని ఛేదించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్న అమెరికా ఖగోళ పరిశోధకులు ఓ షాకింగ్‌ విషయాన్ని కొనుగొన్నారు.

Advertisement

Corona, Cancer Detection in Three Minutes: 3 నిమిషాల్లో కొవిడ్‌, క్యాన్సర్‌ గుర్తించే పరికరం.. యూకే శాస్త్రవేత్తల అభివృద్ధి

Rudra

కొవిడ్‌, క్యాన్సర్‌ ను 3 నిమిషాల్లో కచ్చితంగా గుర్తించే చిన్నపాటి జన్యు పరీక్ష పరికరాన్ని యూకే శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.

Self Healing Plastic: తనకు తాను రిపేర్‌ చేసుకొనే ప్లాస్టిక్‌.. జపాన్‌ శాస్త్రవేత్తల అభివృద్ధి

Rudra

తనను తాను రిపేర్‌ చేసుకొనే, పాక్షికంగా బయో డీగ్రేడబుల్‌ అయ్యే ప్లాస్టిక్‌ ను జపాన్‌ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. దీన్ని వేడిచేసిన తర్వాత కావాల్సిన రూపంలోకి మార్చుకోవచ్చు.

Walking Benefit: రోజుకు 9 వేల అడుగులు నడిస్తే దీర్ఘాయుష్షు.. అమెరికన్ కాలేజీ ఆఫ్ కార్డియాలజీ తాజా అధ్యయనం

Rudra

మన నడక తీరు మన ఆయుష్షుపై ప్రభావం చూపుతుందని అమెరికన్ కాలేజీ ఆఫ్ కార్డియాలజీ తాజా అధ్యయనం వెల్లడించింది. రోజు నడిచే అడుగులతోపాటు, ఎంత వేగంగా నడుస్తున్నారనేది కూడా ముఖ్యమేనని తెలిపింది.

Vikram Soft Landing: సాఫ్ట్‌ ల్యాండింగ్‌ లో ‘దుమ్ము’ రేపిన ల్యాండర్‌ విక్రమ్‌.. పైకి లేచిన 2 టన్నుల మట్టి.. ఇస్రో వెల్లడి

Rudra

చంద్రుడిపై పరిశోధనల నిమిత్తం ఇస్రో పంపిన చంద్రయాన్‌-3 నిజంగానే ‘దుమ్ము’రేపింది.

Advertisement

Diabetic Magnetic Gel: డయాబెటిక్‌ రోగులకు గుడ్ న్యూస్.. డయాబెటిక్‌ గాయాలను వేగంగా మాన్పే జెల్‌.. మూడు రెట్లు వేగంగా గాయం

Rudra

డయాబెటిక్‌ (Diabetic) రోగుల్లో గాయాలు అంత సులభంగా మానవు. ఈ సమస్యను ఎదుర్కొనేందుకు ‘నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ సింగపూర్‌’ (ఎన్‌యూఎస్‌-SUS) సైంటిస్టులు సరికొత్త చికిత్సా విధానాన్ని అభివృద్ధి చేశారు.

Gaganyaan Success: గగన్ యాన్ టీవీ డీ 1 ప్రయోగం విజయవంతం.. 17 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లిన మిషన్.. తిరిగి సేఫ్ గా సముద్రంలో ల్యాండింగ్

Rudra

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో కీలక ప్రయోగాన్ని విజయవంతంగా పరీక్షించింది. ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు ‘గగన్ యాన్ ’ లో కీలక సన్నాహక పరీక్ష టీవీ డీ1 (టెస్ట్ వెహికల్ డెమాన్ స్ట్రేషన్ 1) ను శనివారం సక్సెస్ ఫుల్ గా పూర్తిచేసింది.

Gaganyaan Postponed: గగన్‌ యాన్‌ తొలి టెస్ట్‌ ఫ్లైట్‌ ప్రయోగం వాయిదా.. కారణం ఏంటంటే??

Rudra

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన గగన్‌ యాన్‌ టెస్ట్‌ వెహికల్‌ ప్రయోగం వాయిదా పడింది. వాతావరణం, మిషన్ లో అంతర్గత సమస్యలే కారణంగా తెలుస్తుంది.

ICMR Male Contraceptive: పిల్లలు పుట్టకుండా పురుషులకు ప్రత్యామ్నాయంగా మరో విధానం .. ‘ఇంజెక్టబుల్‌ మేల్‌ కాంట్రాసెప్టివ్‌’ను అభివృద్ధి చేసిన ఐసీఎంఆర్‌.. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఈ తరహా విధానం.. క్లినికల్‌ ట్రయల్స్‌ సక్సెస్

Rudra

పిల్లలు పుట్టకుండా పురుషులకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న సంతాన నియంత్రణ విధానం వ్యాసెక్టమీకి ప్రత్యామ్నాయంగా మరో విధానం అందుబాటులోకి రానున్నది.

Advertisement

IIT Madras: ఆవిరితో వైద్య పరికరాల స్టెరిలైజేషన్‌.. అద్భుతాన్ని ఆవిష్కరించిన ఐఐటీ-మద్రాస్‌ పరిశోధకులు

Rudra

ఐఐటీ-మద్రాస్‌ పరిశోధకులు అద్భుతాన్ని ఆవిష్కరించారు. మారుమూల ప్రాంతాల్లో వైద్య శిబిరాలు నిర్వహణలో ఎదురవుతున్న ఓ ప్రధాన సమస్యకు పరిష్కారాన్ని కనుగొన్నారు.

Ring of Fire in Solar Eclipse: రేపు ఏర్పడనున్న సంపూర్ణ సూర్యగ్రహణానికి ఓ ప్రత్యేకత.. ఆకాశంలో ఏర్పడనున్న రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌.. ఉంగరం ఆకృతిలో సూర్య వలయం.. ఈ అద్భుతాన్ని మళ్లీ చూడాలంటే 2046 వరకు వేచిచూడాల్సిందే!

Rudra

రేపు ఏర్పడుతున్న సంపూర్ణ సూర్యగ్రహణానికి ఓ ప్రత్యేకత ఉంది. సూర్యగ్రహణం సమయంలో అత్యంత అరుదుగా ఏర్పడే ‘రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌’ (ఉంగరం ఆకృతిలో సూర్య వలయం) ఆకాశంలో ఆవిష్కృతం కాబోతున్నది.

ISRO: ఇస్రోలో చేరడానికి ఇంజనీర్లు ఇష్టపడటం లేదు, సంచలన వ్యాఖ్యలు చేసిన ఛైర్మెన్ సోమనాథ్, జీతాలు చాలా తక్కువని అందుకే దూరమవుతున్నారని వెల్లడి

Hazarath Reddy

ISRO..భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ, దాని ప్రపంచ విజయాలకు ప్రసిద్ధి చెందింది. అయితే ఇప్పుడు IITల నుండి అత్యుత్తమ ప్రతిభావంతులను ఆకర్షించడంలో సవాళ్లను ఎదుర్కొంటుంది.

Magical Cancer Drug: క్లినికల్‌ ట్రయల్స్‌ లో భాగంగా క్యాన్సర్‌ రోగికి వైద్యుల సరికొత్త ఔషధం.. ఆరు నెలల్లో క్యాన్సర్‌ మాయం.. ఎక్కడంటే??

Rudra

క్లినికల్‌ ట్రయల్స్‌ లో భాగంగా వైద్యులు ఓ క్యాన్సర్‌ రోగికి ఇచ్చిన సరికొత్త ఔషధం అద్భుతం సృష్టించింది.

Advertisement
Advertisement