సైన్స్
Tall- Cancer Link: మీరు పొడగ్గా ఉంటారా..? అయితే మీకు క్యాన్సర్ ముప్పు పొంచిఉన్నట్లే.. తాజా అధ్యయనంలో తేలింది ఇదే..!
Rudraపొడుగ్గా ఉండాలని, అలా ఉంటే మిగతా వారితో పోలిస్తే ఆకర్షణీయంగా కనిపిస్తామని అందరూ అనుకుంటారు. పొట్టిగా ఉండేవారితో పోలిస్తే కాస్తంత పొడవు ఉంటే ఆత్మవిశ్వాసమూ పెరుగుతుందని నమ్ముతారు.
Alcohol Effect: ఇదేందయ్యా.. ఇది..?! తాత మద్యం సేవిస్తే ఆ తర్వాత పుట్టిన మనుమలు, మనువరాళ్ళపై కూడా దుష్ప్రభావం.. తాజా పరిశోధనలో వెల్లడి
Rudraమద్యపానం హానికరం. అది మీ ఆరోగ్యాన్ని పాడు చేస్తుందని సినిమాల్లో హెచ్చరికలు చేయడం చూసే ఉంటాం. అయితే, మద్యం దుష్ప్రభావాలు తరతరాలపాటు వెంటాడతాయని తాజా అధ్యయనాలు చెప్తున్నాయి.
Weekend Sleep: వారాంతాల్లో బాగా నిద్రపోతున్నారా?? అయితే మీ గుండె భద్రంగా ఉన్నట్టే..!
Rudraమారిన జీవనశైలి కారణంగా నిద్రపోయే సమయాలు కూడా మారిపోతున్నాయి. సాఫ్ట్ వేర్ లైఫ్ లో పని దినాల్లో నిద్ర కరువవుతున్నది. దీంతో టెక్ వర్గం వారాంతాల్లో ఎక్కువ సమయం నిద్రపోతూ ఉంటారు.
Selling Sunlight: రాత్రివేళ సూర్యకాంతి ఉత్పత్తి.. దాన్ని విక్రయిస్తారట కూడా.. అమెరికాలోని కాలిఫోర్నియా కంపెనీ ప్రకటన.. ఎందుకట??
Rudraఅమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన రిఫ్లెక్ట్ ఆర్బిటల్ అనే కంపెనీ ఓ ఆసక్తికరమైన ప్రకటన చేసింది. రాత్రివేళ సూర్యకాంతిని ఉత్పత్తి చేయడమే కాదు.. దాన్ని విక్రయిస్తామని ఈ కంపెనీ చెప్తున్నది.
ISRO Chief on Aliens: ఏలియన్స్ గురించి ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు, వాటి పరిచయం చాలా ప్రమాదకరం అంటూ...
Vikas Mయూట్యూబర్ రణ్‌వీర్ అల్లాబాడియాతో ఇటీవలి పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో, ఇస్రో ఛైర్మన్ డా. ఎస్. సోమనాథ్ గ్రహాంతరవాసుల ఉనికి, UFO వీక్షణల స్వభావంపై ఆసక్తికరమైన ఆలోచనలను పంచుకున్నారు. టీఆర్‌ఎస్ క్లిప్స్ యూట్యూబ్ ఛానెల్‌లో అందుబాటులో ఉన్న ఈ చర్చలో గ్రహాంతర జీవితం, బ్లాక్ హోల్స్ సహా వివిధ అంశాలను కవర్ చేశారు.
From 8 Days To 8 Months: 8 రోజుల్లో వస్తారనుకుంటే.. 8 నెలలు కానుంది.. సునీతా విలియమ్స్ భూమికి తిరిగివచ్చే సమయాన్ని ప్రకటించిన నాసా.. ఎప్పుడంటే?
Rudraఅంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఒకవిధంగా చిక్కుకుపోయిన ఇద్దరు నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్ మోర్ తిరిగి భూమికి చేరడానికి ఇంకా సమయం పట్టనుందని నాసా తెలిపింది.
Vaccine For Lung Cancer: ఊపిరితిత్తుల క్యాన్సర్ చికిత్సకు వ్యాక్సిన్.. యూకేకి చెందిన వ్యక్తికి అందజేత.. పూర్తి వివరాలు ఇదిగో..!
Rudraప్రపంచ దేశాలను వణికిస్తున్న ఊపిరితిత్తుల కేన్సర్ కు బ్రిటన్ పరిశోధకుల బృందం తొలిసారిగా వ్యాక్సిన్ రూపొందించింది. బీఎన్టీ 116 పేరిట రూపొందించిన ఈ టీకాను యూకేకి చెందిన ఓ ఊపిరితిత్తుల క్యాన్సర్ రోగిపై ఇటీవల ప్రయోగించారు.
Pythons Cures Heart Diseases: గుండెజబ్బులను నయం చేయడానికి పైథాన్ లు సాయపడుతాయ్.. శాస్త్రవేత్తల తాజా అధ్యయనం
Rudraకార్డియాక్ ఫైబ్రోసిస్ వంటి గుండెజబ్బులు ఇటీవలి కాలంలో పెరిగిపోయాయి. అయితే, ఇలాంటి జబ్బులను నయం చేయడానికి పైథాన్లు ఉపయోగపడవచ్చని శాస్త్రవేత్తల తాజా అధ్యయనం ఒకటి అంచనా వేసింది.
Is Sex in Space Possible? అంతరిక్షంలో సెక్స్ సాధ్యమా? మైక్రోగ్రావిటీ ప్రభావం నుండి అంగస్తంభన వరకు ఎలా ఉంటుందో ఓ సారి తెలుసుకోండి
Vikas Mఅందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, ఈ రోజు వరకు, అంతరిక్షంలో ఎవరూ ఖచ్చితంగా సెక్స్ చేయలేదు. ఊహాగానాలు ఉన్నప్పటికీ, వ్యోమగాములు తమ మిషన్లపై దృష్టి సారించే అత్యంత శిక్షణ పొందిన నిపుణులు అని గుర్తుంచుకోవడం చాలా అవసరం. వారు ప్రయోగాలను నిర్వహిస్తారు,
Super Blue Moon: నేడు రాఖీ పౌర్ణమి.. మీ సోదరుడే కాదు నేడు ఆకాశంలో అతిపెద్దగా, ఎంతో ప్రకాశవంతంగా ఆ చందమామ కూడా మెరిసిపోతూ కనువిందు చేయనున్నాడు.. కారణం నేడు సూపర్ బ్లూ మూన్.. ఏమిటా సంగతి?
Rudraనేడు రాఖీపౌర్ణమి. సోదరీమణులు తమ సోదరుడి చేయికి రాఖీకట్టి మురిసిపోతారు. సోదరి కట్టిన రాఖీని చూసి అన్నదమ్ముల్లు మెరిసిపోతారు. అయితే, ఈ రోజు మరో ప్రత్యేకత కూడా ఉంది.
AI Turns Doctor: నాలుక రంగును చూసి వ్యాధులను గుర్తించే ఏఐ... ఏ రంగు నాలుక ఉంటే? ఏ రోగం వచ్చిందంటే?
Rudraజ్వరం వచ్చినా.. ఒంట్లో నలతగా ఉన్నా డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ముందుగా డాక్టర్ ఏం చేస్తాడు? నాలుకను బయటపెట్టండి అంటాడు. అవునా? అంటే.. నాలుకను చూసి రోగాన్ని కనిపెట్టవచ్చని దీన్నిబట్టి అర్థం అవుతుంది.
EOS-08 Earth Observation Satellite: విజయవంతంగా కక్ష్యలోకి ఈవోఎస్-08 ఉపగ్రహం, ఎస్ఎస్ఎల్వీ -డీ 3 రాకెట్ నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి..
Hazarath Reddyఇస్రో (ISRO) చేపట్టిన మరో ప్రయోగం విజయవంతమైంది. శుక్రవారం ఉదయం నెల్లూరు జిల్లా శ్రీహరికోట (Sriharikota) షార్(Shar) నుంచి ఎస్ఎస్ఎల్వీ -డీ 3 రాకెట్‌ను (SSLV-D3 Rocket ) నింగిలోకి పంపింది. షార్‌లోని మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి ఈ వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లింది.
Ram Narain Agarwal Passes Away: ఫాదర్ ఆఫ్ అగ్ని మిస్సెల్స్ రామ్ నరైన్ అగర్వాల్ కన్నుమూత
Rudraడీఆర్డీవో మిస్సైల్ సైంటిస్ట్, ఫాదర్ ఆఫ్ అగ్ని మిస్సెల్స్ గా పేరుగాంచిన రామ్ నరైన్ అగర్వాల్ (84) హైదరాబాద్ లో గురువారం కన్ను మూశారు. ఈ మేరకు డీఆర్డీవో అధికారికంగా ప్రకటించింది.
SSLV-D3: ఇస్రో ఎస్ఎస్ఎల్వీ-డీ3 ప్రయోగం విజయవంతం.. విపత్తు నిర్వహణలో సాయపడటమే లక్ష్యం (వీడియోతో)
Rudraభారత అంతరిక్ష పరిశోధన కేంద్రం ఇస్రో ఖాతాలో మరో విజయం చేరింది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్ కేంద్రం నుంచి ఇస్రో చేపట్టిన ఎస్ఎస్ఎల్వీ-డీ3 ప్రయోగం విజయవంతమైంది.
Electric Bandage: తీవ్ర గాయాలను సైతం వేగంగా నయంచేసే ఎలక్ట్రిక్ బ్యాండేజీ.. 30% వేగంగా గాయం నుంచి ఉపశమనం పొందొచ్చట!
Rudraడయాబెటిక్ రోగులకు గాయలైతే ఎంతకీ తగ్గవు. ఇలాంటి వారి కోసం వినూత్నమైన ‘ఎలక్ట్రిక్ బ్యాండేజ్’ని నార్త్ కరోలినా స్టేట్ వర్సిటీ శాస్త్రవేత్తలు తయారుచేశారు.
NASA Alert: భూమి వైపు మూడు గ్రహ శకలాలు దూసుకొస్తున్నాయి, వాటి నుంచి భూమికి ముప్పుపై నాసా కీలక సమాచారం ఇదిగో..
Hazarath Reddyభూమికి చేరువగా మూడు శక్తిమంతమైన గ్రహశకలాలు దూసుకువస్తున్నాయంటూ అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా కీలక సమాచారాన్ని పంచుకుంది. ఈ మూడు గ్రహశకలాలు ఆగస్టు 10 నుంచి 12వ తేదీ మధ్య భూమికి అత్యంత సమీపం నుంచి ప్రయాణిస్తాయని నాసాకు చెందిన జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీ వెల్లడించింది
Six Continents: ఖండాలు ఏడు అని పుస్తకాల్లో చదువుకున్నాం కదూ.. అయితే, అవి ఏడు కాదు ఆరే.. ఉత్తర అమెరికా, యూరప్ ఇంకా విడిపోలేదట.. ఎలాగంటే?
Rudraప్రపంచంలో మొత్తం ఎన్ని ఖండాలున్నాయి? ఏడే కదా! చిన్నప్పటి నుంచి పుస్తకాల్లో కూడా అదే చదువుకున్నాం కదా అంటారా? అది నిజమే! అయితే, ఇప్పటివరకూ ఆఫ్రికా, అంటార్కిటికా, ఆసియా, ఆస్ట్రేలియా, యూరప్, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా అని మొత్తం ఏడు ఖండాలు ఉన్నట్టు మనం చదువుకున్న విషయంలో నిజం లేదట.
Electricity Generated Shoes: ఈ బూట్లు కరెంటును ఉత్పత్తి చేస్తాయ్.. మీరు ఎక్కడ ఉన్నారో కూడా ఇట్టే చెబుతాయ్.. జవాన్ల కోసం డిజైన్ చేసిన ఇండోర్ ఐఐటీ పరిశోధకులు
Rudraదేశాన్ని రక్షించే జవాన్ల కోసం ఇండోర్ లోని ఐఐటీ పరిశోధకులు ప్రత్యేకమైన బూట్లను తయారు చేశారు. ఈ స్పెషల్ ష్యూలు కరెంటును ఉత్పత్తి చేస్తాయి.
Slow Chewing: ఆహారాన్ని నెమ్మదిగా నమిలి తింటున్నారా? అయితే, మధుమేహానికి బైబై చెప్పినట్టే!
Rudraషుగర్ వ్యాధి ఇప్పుడు అందర్నీ కలవరానికి గురి చేస్తుంది. అయితే, ఆహారం నెమ్మదిగా నమిలి.. తీరిగ్గా తినడం వల్ల డయాబెటిస్ ముప్పు తగ్గుతుందని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది.
Blue Rays Skin Damage: స్మార్ట్ ఫోన్ల నీలి కాంతితో చర్మానికి ముడతలు.. తాజా అధ్యయనంలో వెల్లడి
Rudraస్మార్ట్ ఫోన్లు అతిగా వాడటం వల్ల కళ్లు ఒత్తిడికి గురవుతాయి. నిద్రకు భంగం వాటిల్లుతుంది. మానసిక ఒత్తిడి కూడా కలుగుతుంది. అయితే ఫోన్లు, ల్యాప్ ట్యాప్ లు, టీవీల నుంచి వెలువడే నీలి కాంతి వల్ల చర్మంపై ముడతలు ఏర్పడుతాయని తాజా అధ్యయనంలో తేలింది.