- హోమ్
- Farmers
FARMERS

Monsoon Session of Parliament: వ్యాక్సిన్ తీసుకుని అందరూ బాహుబలులయ్యారు, విపక్షాల ఆందోళన మధ్య ప్రసంగాన్ని కొనసాగించిన ప్రధాని మోదీ, ఉభయసభలు మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా

Farmers Electrocuted in Mahabubabad: మహబూబాబాద్‌లో విషాదం, విద్యుదాఘాతంతో ఇద్దరు రైతులు దుర్మరణం, మరోచోట కూకట్‌పల్లిలోని ప్రశాంత్ నగర్ పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం

Rythu Bharosa Kendras: జగన్ సర్కారు సంచలన నిర్ణయం, రైతుల ఇంటికే నేరుగా బ్యాంకింగ్ సేవలు, రూ.25వేల వరకు నగదు విత్‌డ్రా చేసుకునే అవకాశం, వచ్చే ఆగస్టు నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలుకు సన్నాహాలు, శ్రీకాకుళం జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు

Farmers’ Protest: జూన్ 26న రాజ్భవన్ల ముట్టడికి పిలుపునిచ్చిన రైతు సంఘాలు, ఉద్యమానికి ఏడు నెలలు పూర్తవుతున్న సందర్భంగా గవర్నర్ల నివాసాల ఎదుట నల్లజెండాలతో నిరసన

Land Grab Charges Against Etela: క్లైమాక్స్‌కు ఈటల ఎపిసోడ్, విజిలెన్స్ విచారణకు సీఎం కేసీఆర్ ఆదేశాలు, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి నిజాలు నిగ్గు తేల్చాలని మంత్రి ఈటెల రాజేందర్ డిమాండ్

YSR Sunna Vaddi Scheme: రూ.128.47 కోట్లు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ, వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల పథకం నిధులు విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం, రైతులు, రైతు కూలీల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపిన ఏపీ సీఎం

YSR Zero Interest Loan Scheme 2021: రైతులకు ఏపీ సర్కారు శుభవార్త.. వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద రైతుల ఖాతాల్లోకి రూ.128.47 కోట్లు జమ,ఈ ఏడాది 6,27,906 మంది రైతులకు వడ్డీ రాయితీ వర్తింపు, ఇప్పటివరకు రూ.1,132.54 కోట్ల వడ్డీ రాయితీని అందించిన ఏపీ ప్రభుత్వం

MLA Arun Narang: కొత్త చట్టాలకు మద్దతుగా మాట్లాడిన ఎమ్మెల్యే అరుణ్ నారంగ్‌పై రైతుల దాడి, ఖండించిన సీఎం అమరీందర్ సింగ్, బాధ్యులపై కఠిన చర్యలకు ఆదేశాలు

BJP MLA Arun Narang: రైతుల ఆగ్రహం, కొత్త చట్టాలకు మద్దతుగా మాట్లాడిన ఎమ్మెల్యేను గుడ్డలు ఊడదీసి తరిమికొట్టిన రైతులు, ఎమ్మెల్యే అరుణ్ నారంగ్‌పై దాడిని ఖండించిన సీఎం అమరీందర్ సింగ్, బాధ్యులపై కఠిన చర్యలకు ఆదేశాలు

Andhra Pradesh Shocker: కర్నూలులో విషాదం, ఉల్లి పాయలు దొంగతనానికి వచ్చాడనుకుని వ్యక్తిని రైతులు చంపేశారు, తూర్పు గోదావరి జిల్లాలో గొర్రిఖండి కాలువలో పడి ఇద్దరు విద్యార్థులు మృతి

Farmers Protest: పాకిస్తాన్ - ఖలీస్తాన్ ట్విట్టర్ ఖాతాలను బ్లాక్ చేయండి, ట్విట్టర్‌కు నోటీసులు పంపిన కేంద్ర ప్రభుత్వం, 1,178 అకౌంట్ల నుంచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టే ట్వీట్లు వస్తున్నాయంటూ ఆగ్రహం

'Great Injustice' to Farmers: రైతులకు దారుణమైన అన్యాయం జరుగుతోంది, కేంద్రానికి లేఖ రాసిన 75 మంది మాజీ సివిల్ సర్వెంట్ల బృందం, రైతులకు మద్దతు ఇస్తున్నట్లు స్పష్టం, సమస్యను వెంటనే పరిష్కరించాలని కేంద్రానికి సూచన

Mahapanchayat: కుప్పకూలిన రైతుల వేదిక, మహాపంచాయతీ సమావేశంలో అపశృతి, ఒక్కసారిగా స్టేజ్‌మీదినుంచి కింద పడిపోయిన రైతు నేతలు, ఇతరులు

Farmers Protest: రైతుల ఆందోళనపై 15 గంటల పాటు పార్లమెంట్లో చర్చ, అంగీకరించిన ప్రభుత్వం, స్వాగతించిన ప్రతిపక్షాలు, రాజ్యసభలో ముగ్గురు ఆప్ ఎమ్మెల్యేలను ఒక రోజు బహిష్కరిస్తూ నిర్ణయం

Parliament March Cancelled: పార్లమెంట్ మార్చ్ రద్దు చేసుకున్న రైతులు, జనవరి 30న గాంధీ వర్ధంతి సందర్భంగా నిరాహార దీక్ష, నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా హర్యానా ఎమ్మెల్యే రాజీనామా

Tractor Rally: దేశ రాజధానిలో ఉద్రిక్త పరిస్థితులు, రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు, కిసాన్ పరేడ్ కోసం ఢిల్లీలోకి ప్రవేశించిన వేలాది మంది రైతులు, మరోవైపు రాజ్‌పథ్‌లో గణతంత్ర వేడుకలు

Farmers Tractor Rally: కొత్త చట్టాల రద్దు కోరుతూ ముంబైలో వేలాది మంది రైతుల నిరసనలు, రాష్ట్ర వ్యాప్తంగా రైతుల వాహన మార్చ్, గణతంత్ర దినోత్సవం రోజున ఢిల్లీలో కర్షకుల ట్రాక్టర్ల ర్యాలీ

Farmers Tractor Rally: ట్రాక్టర్ల ర్యాలీతో కేంద్రాన్ని కదిలించనున్న రైతులు, జనవరి 26 రిపబ్లిక్ డే రోజున ట్రాక్టర్ల ర్యాలీకి అనుమతి ఇచ్చిన ఢిల్లీ పోలీసులు, ర్యాలీలో ఆకర్షణగా మారనున్న మహిళా రైతులు

RIL on Contract Farming: కార్పోరేట్ వ్యవసాయంపై ముఖేష్ అంబానీ రిల్ కీలక ప్రకటన, కాంట్రాక్ట్ వ్యవసాయంలోకి రిలయన్స్ ప్రవేశించదని వెల్లడి, జియో మొబైల్ టవర్ల విధ్వంసాన్ని ఆపాలంటూ హైకోర్టులో పిటిషన్

Farmer's Protest: మరో రైతు బలవన్మరణం, బీజేపీ నేతలకు లీగల్ నోటీసులు పంపిన పంజాబ్ రైతులు, డిమాండ్లు తీర్చకపోతే 26వ తేదీన ట్రాక్టర్లతో పెరేడ్ నిర్వహిస్తామని తెలిపిన రైతు సంఘాలు, జనవరి 4న మరోసారి కేంద్రంతో చర్చలు

PM Kisan: రైతులకు శుభవార్త, పీఎం కిసాన్ నిధి కింద రూ.18 వేల కోట్లను విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం, 9 కోట్ల మంది రైతుల బ్యాంక్ అకౌంట్లలోకి నేరుగా జమ మొత్తం

Manohar Lal Khattar: ఎమ్ఎస్పీ ఎప్పటికీ రద్దు కాదు, రద్దు చేయాలని చూస్తే సీఎం పదవికి రాజీనామా చేస్తా, చర్చలతోనే సమస్యకు పరిష్కారం, సంచలన వ్యాఖ్యలు చేసిన హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాక్ ఖట్టర్

Farmers' Protest: దేశ వ్యాప్తంగా అమరులైన రైతులకు నివాళి, లక్షకు పైగా గ్రామాల్లో సంతాప సమావేశాలు, మానవహారాలు, కార్యాచరణను ప్రకటించిన రైతు సంఘాలు

PM Modi to Interact with Farmers: డిసెంబర్ 25న రైతులనుద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని మోదీ, వ్యవసాయ చట్టాల రద్దును కోరుతున్న రైతులు, యూపీలో 2500కిపైగా ప్రదేశాల్లో ‘కిసాన్ సంవాద్‌కి బీజేపీ ప్లాన్
Tuesday Hanuman Pooja: రేపే జ్యేష్ఠ మంగళవారం, కష్టాల్లో ఉన్నవారు హనుమంతుడిని ఈ రోజు ఇలా పూజిస్తే, సకల సంపదలు మీకు చేకూరుతాయి...
Astrology: ఈ రాశుల వారు ముత్యపు ఉంగరం ధరిస్తే తిరుగేలేదట, తెల్ల ముత్యం ఉంగరం ధరించే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే...
Gyanvapi Masjid Case: జ్ఞానవాపి మసీదు కేసు విచారణ పూర్తి, తీర్పును రిజర్వ్‌లో ఉంచిన న్యాయస్థానం,కోర్టు హాలులోకి 23 మందిని మాత్రమే అనుమతించిన కోర్టు
CM Jagan Davos Tour: ఐటీ హబ్‌గా విశాఖపట్నం, ఇదే జగన్ సంకల్పమని తెలిపిన టెక్ మహీంద్రా సీఈఓ, ఎండీ సీపీ గుర్నానీ, విద్యారంగంలో ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహం చూపుతున్న దస్సాల్ట్
Karnataka Shocker: పెళ్లయిన కొద్ది గంటల్లోనే.. కారులోనే సజీవ దహనమైన ప్రేమికులు, కర్ణాటక ఉడుపి జిల్లాలో విషాద ఘటన, కేసును దర్యాప్తు చేస్తున్న కర్ణాటక పోలీసులు
Telangana: తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు అంగీకారం తెలిపిన స్విస్ రే కంపెనీ, కేటీఆర్‌తో సమావేశమై పలు అంశాలపై చర్చ
UP Shocker: పెళ్లి మండపంలో ఊడిన వరుడి విగ్గు, బట్టతల బయటపడటంతో వధువు సీరియస్, ఏం జరిగందంటే..?
Begum Bazar Honor Killing : బేగంబజార్ పరువు హత్య నిందితులను 24 గంటల్లోగా అరెస్టు చేసిన హైదరాబాద్ సిటీ పోలీస్, కర్ణాటకలో చిక్కిన నిందితులు, నేడు బేగంబజార్ లో స్వచ్ఛందంగా బంద్…
BA.4 Variant Case: భారత్‌లో వేగంగావ్యాప్తి చెందుతున్న ఒమిక్రాన్ సబ్ వేరియంట్, రెండో కేసును గుర్తించిన వైద్యాధికారులు, హైదరాబాద్ వ్యక్తితో కాంటాక్ట్ అయినట్లు గుర్తింపు
Astrology: ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయా, అయితే జ్యేష్ఠమాసం జూన్ 14 వరకూ ఈ పూజ, ఉపవాసం చేస్తే, అన్ని దోషాలు పోయి ఉన్నతస్థితికి పోతారు…
Monkeypox: గే, బైసెక్సువల్ సెక్స్ చేసే వారి ద్వారా మంకీపాక్స్ వైరస్ వ్యాప్తి, పురుషుడితో మరో పురుషుడు సెక్స్ చేసేవారిలో మంకీపాక్స్ లక్షణాలు, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసిన అమెరికా సీడీసీ
Telangana Shocker: చెల్లెలిపై అదేపనిగా అత్యాచారం చేయడమేందిరా కామాంధుడా, కరోనాలో రెండేళ్ల నుంచి సోదరిపై కామవాంఛ తీర్చుకున్న అన్న, బాలిక గర్భం దాల్చడంతో దారుణం వెలుగులోకి..
-
Gyanvapi Masjid Case: జ్ఞానవాపి మసీదు కేసు విచారణ పూర్తి, తీర్పును రిజర్వ్‌లో ఉంచిన న్యాయస్థానం,కోర్టు హాలులోకి 23 మందిని మాత్రమే అనుమతించిన కోర్టు
-
Telangana: తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు అంగీకారం తెలిపిన స్విస్ రే కంపెనీ, కేటీఆర్‌తో సమావేశమై పలు అంశాలపై చర్చ
-
Man Falls Down From Dam: 50 ఫీట్ల ఎత్తున్న డ్యామ్ నుంచి జారిపడిన యువకుడు, గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు, యువకుడిపై పోలీసులు కేసు నమోదు
-
Telangana: లంచం అడిగిన డాక్టర్‌ను అక్కడికక్కడే సస్పెండ్ చేసిన రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు, అవినీతి జోలికి వెళితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
సిటీ | పెట్రోల్ | డీజిల్ |
---|---|---|
Guntur | 99.27 | 99.27 |
Nellore | 99.91 | 99.91 |
Hyderabad | 97.82 | 97.82 |
Warangal | 97.35 | 97.35 |
Currency | Price | Change |
---|
-
Afghanistan Updates: ‘దొంగను కాదు, కట్టుబట్టలతో దేశం విడిచి వెళ్లాను, మళ్లీ అఫ్ఘనిస్తాన్ తిరిగొస్తాను’ వీడియో ప్రకటన విడుదల చేసిన అష్రఫ్ ఘనీ; అఫ్గాన్‌లో ఉగ్రవాదం లేని ప్రభుత్వ స్థాపనే లక్ష్యం అంటున్న యూఎస్- ఇండియా
-
Afghanistan Crisis: ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ల వశం, నూతన అధ్యక్షుడిగా అబ్ధుల్ ఘని బరాదార్, ప్రస్తుతానికి ప్రభుత్వానికి తాత్కాలిక చీఫ్‌గా అలీ అహ్మద్ జలాలీ నియామకం, దేశాధ్యక్షుడు అష్రఫ్ ఘనీ రాజీనామా
-
New Challan Rules: రోడ్లు మరియు రహదారులపై ఎలక్ట్రానిక్ పర్యవేక్షణను తప్పనిసరిచేసిన కేంద్ర ప్రభుత్వం, నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులకు 15 రోజుల్లో చలాన్లు పంపాలంటూ రాష్ట్రాలకు ఆదేశం
-
DRDO Chaff Technology: శత్రు క్షిపణుల నుంచి భారత యుద్ధ విమానాలకు అదనపు రక్షణ, వైమానిక దళం కోసం అధునాతన ‘చాఫ్ టెక్నాలజీ’ని అభివృద్ధి చేసిన డిఆర్డీఓ