ప్రపంచం
Joe Biden's 'Awkward' Moment at G7 Summit: జీ7 సమ్మిట్‌లో జో బైడెన్ వింత ప్రవర్తన వీడియో వైరల్, అమెరికా అధినేత ప్రవర్తనపై సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ
Hazarath Reddyతీర ప్రాంతం వద్ద రిషి సునాక్, జస్టిన్ ట్రూడో, మెలోనీ, ఉర్సులా వాన్ డెర్.. ఒకవైపు ఉండి వాటర్ స్పోర్ట్స్‌ను తిలకిస్తోండగా.. జో బైడెన్ మాత్రం వారికి దూరంగా వెళ్లి దిక్కులు చూస్తూ నిలబడిపోయారు. అక్కడ ఎవరూ లేకపోయినా ఎవరితోనో ఆయన మాట్లాడుతున్నట్టు సైగలు చేశారు.
Sexual Assault Case in UK: శృంగారం చేస్తుండగా మధ్యలో కండోమ్ తీసినందుకు యువకుడికి 4 ఏళ్ళు జైలు శిక్ష, ఇంతకీ కేసు ఏంటంటే..
Hazarath Reddyమహిళ అనుమతి లేకుండా సెక్స్ సమయంలో ధరించిన కండోమ్‌ను తీసివేసినందుకు గై ముకెండి అనే వ్యక్తికి UK కోర్టు గురువారం జూన్ 13న జైలు శిక్ష విధించడంతో ఈ పరిణామం చోటు చేసుకుంది. ముకేందికి కోర్టు నాలుగు సంవత్సరాల మూడు నెలల జైలు శిక్ష విధించింది.
Kuwait Fire Tragedy: కువైట్‌ మృతుల్లో ముగ్గురు ఆంధ్రప్రదేశ్ వాసులు, పొట్ట కూటి కోసం విదేశాలకు వెళ్ళి అక్కడే తిరిగిరాని లోకాలకు, ఈ రోజు స్వస్థలాలకు రానున్న మృతదేహాలు
Hazarath Reddyజూన్ 12న కువైట్‌లోని ఓ భవనంలో జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించిన మొత్తం 45 మంది భారతీయులలో ముగ్గురు ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారని ఆంధ్రప్రదేశ్ నాన్‌రెసిడెంట్ తెలుగు సొసైటీ (APNRTS) గురువారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది.
Kuwait Fire Tragedy: కువైట్ అగ్నిప్రమాదం, 45 మంది భారతీయుల మృతదేహాలను స్వదేశానికి తీసుకువచ్చిన IAF విమానం, వీడియో ఇదిగో..
Hazarath Reddyరెండు రోజుల క్రితం కువైట్‌లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో మరణించిన భారతీయుల భౌతికకాయాలతో భారత వైమానిక దళం (ఐఏఎఫ్) విమానం శుక్రవారం ఇక్కడి అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది. IAF C30J విమానం భారతీయుల మృతదేహాలను తీసుకువచ్చింది. వారిలో 31 మందిని ఇక్కడి విమానాశ్రయంలో మృతుల బంధువులకు అప్పగించారు.
Brawl in Italian Parliament: ఇటలీ పార్లమెంటులో ఒకరినొకరు కలబడి కొట్టుకున్న ఎంపీలు.. వీడియో ఇదిగో!
Rudraజీ7 శిఖరాగ్ర సదస్సుకు హాజరయ్యేందుకు వివిధ దేశాధినేతలు ఇటలీకి చేరుకుంటున్న సమయంలో ఇటలీ పార్లమెంటులో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.
Shortest Married Couple: 15 ఏండ్ల పాటు ప్రేమాయణం.. అనంతరం వివాహం.. ప్రపంచంలోనే పొట్టి జంట గిన్నిస్‌ వరల్డ్ రికార్డు ఇది
Rudra2006లో ఆన్‌ లైన్‌ ద్వారా ఒకరికొకరు పరిచయమయ్యారు. 15 ఏండ్ల పాటు ప్రేమించుకొన్నారు. తాజాగా వివాహం చేసుకున్నారు.
Kuwait Fire Tragedy: కువైట్‌లో అగ్నిప్రమాదంలో అంతకంతకు పెరుగుతున్న మృతుల సంఖ్య, చనిపోయిన వారిలో 2 మంది కేరళీయులే
Hazarath Reddyకువైట్ అగ్ని ప్రమాదంలో మరణించిన కేరళ వారి సంఖ్య 24కి చేరుకోగా, దక్షిణాది రాష్ట్రానికి చెందిన ఏడుగురు తీవ్రంగా గాయపడి గల్ఫ్ దేశంలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని నోర్కా సీనియర్ అధికారి తెలిపారు.
Kuwait Fire Tragedy: కువైట్ అగ్నిప్రమాదంలో 42కి చేరిన భారతీయుల మృతుల సంఖ్య, మృతదేహాలు గుర్తు పట్టలేని విధంగా కాలిపోయాయని తెలిపిన విదేశాంగ శాఖ
Hazarath Reddyకువైట్ అగ్నిప్రమాదంలో సుమారు 40 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయిన సంగతి విదితమే. అయితే ఈ విషాద ఘటనలో కేరళకు చెందిన మరో ఇద్దరు మృతి చెందారు. మృతులు కేరళలోని కొల్లం నగరానికి చెందిన లూకోస్ (48), సాజన్ జార్జ్ (29)గా గుర్తించారు. దీంతో ఈ ప్రమాదంలో మృతి చెందిన భారతీయుల సంఖ్య 42కి చేరింది.
Migrant Boat Capsizes off Yemen: ఘోర విషాదం,యెమెన్‌ తీరంలో బోటు మునిగిపోయి 49 మంది మృతి, మరో 140 మంది గల్లంతు
Vikas Mయెమెన్‌ తీరంలో ఘోర విషాదకర ఘటన చోటు చేసుకుంది. సోమాలియా, ఇథియోపియా నుంచి వచ్చిన వలసదారుల పడవ తీరంలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 49 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 140 మంది గల్లంతయ్యారు
Kuwait Building Fire: పొట్టకూటి కోసం కువైట్‌ వెళ్ళి మాంసపు ముద్దలైన 41 మంది భారతీయులు, అగ్నిప్రమాదంలో గుర్తుపట్టే వీలులేకుండా సజీవదహనమై..
Hazarath Reddyకువైట్‌ (Kuwait)లో ఓ భవనంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 50 మంది మృతిచెందారు. వీరిలో 41 మంది భారతీయులే (Indians) కావడం మరింత విషాదకరం.
Kuwait Building Fire: కువైట్ అగ్నిప్రమాదం, మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన ప్రధాని నరేంద్ర మోదీ, పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ
Hazarath Reddyకువైట్ నగరంలోని మంగాఫ్ ప్రాంతంలో బుధవారం జరిగిన విషాద భవనం అగ్ని ప్రమాదంలో పలువురు మృతి చెందడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. కువైట్ సిటీలో జరిగిన అగ్ని ప్రమాదం విషాదకరం. నా ఆలోచనలు ప్రియమైన వారిని కోల్పోయిన వారందరితో ఉన్నాయి" అని ప్రధాని మోడీ X లో పోస్ట్ చేసారు.
PM Modi to Leave for G7 Summit in Italy: మూడవసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా విదేశీ పర్యటనకు మోదీ, జూన్ 13, 14 తేదీల్లో ఇటలీలో జరిగే 50వ జీ7 సదస్సుకు హాజరు కానున్న భారత ప్రధాని
Hazarath Reddyజూన్ 13, 14 తేదీల్లో జరగనున్న 50వ జీ7 సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఇటలీకి వెళ్లనున్నారు. జూన్‌లో పుగ్లియాలో జరగనున్న జీ7 ఔట్‌రీచ్ సమ్మిట్‌కు ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ప్రధాని మోదీని ఆహ్వానించారు.
Bird Flu in India: భారత్‌లో నాలుగేళ్ల చిన్నారికి బర్డ్‌ఫ్లూ వైరస్, జ్వరంతో ఆస్పత్రి పాలైన చిన్నారి, ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయంటే..
Hazarath Reddyభారత్‌లో నాలుగేళ్ల చిన్నారికి బర్డ్‌ఫ్లూ(H9N2) సోకినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడించింది. సాధారణంగా పక్షులకు సోకే బర్డ్‌ ఫ్లూ (Bird flu) అడపాదడపా మనుషుల్లో కూడా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే పశ్చిమ్‌ బెంగాల్‌లో ఈ కేసు వెలుగుచూసింది.
Kuwait Fire: కువైట్‌లో ఘోర అగ్నిప్రమాదం, 5 గురు భారతీయులతో సహా 40 మంది మృతి, మంగాఫ్ నగరంలోని అపార్ట్‌మెంట్‌లో ఒక్కసారిగా ఎగసిన మంటలు
Hazarath Reddyకువైట్‌ (Kuwait)లో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మంగాఫ్ (Mangaf) నగరంలో కార్మికులు నివాసం ఉంటున్న ఓ అపార్ట్‌మెంట్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 40 మందికిపైగా సజీవదహనం అయ్యారు. మృతుల్లో ఐదుగురు భారతీయులు ఉన్నట్లు కువైట్‌ మీడియా తెలిపింది. బుధవారం తెల్లవారుజామున కార్మికులు నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్‌లో ఒక్కసారిగా భారీ ఎత్తున మంటలు చెలరేగాయి.
Elephants Might Call Each Other By Name: మనుషులే కాదు.. ఏనుగులూ పేర్లతో పిలుచుకుంటాయ్‌.. తాజా అధ్యయనం ఏం చెప్పిందంటే??
Rudraమనుషుల మాదిరే జంతువులు కూడా మాట్లాడుకుంటాయా? మిగతా వాటి గురించి ఏమోగానీ.. ఏనుగులు మాత్రం తమ గుంపులోని మిగతా ఏనుగులను మనుషుల మాదిరిగానే పేర్లతో పిలుచుకుంటాయని, అవి ఒకదానికికొకటి పేర్లు పెట్టుకుంటాయని శాస్త్రవేత్తలు గుర్తించారు.
Saulos Chilima Dies: మలావీ ఎయిర్‌క్రాఫ్ట్‌ మిస్సింగ్‌, సాలోస్‌ చిలిమాతో పాటు మరో 9 మంది మృతి, చికంగావా అడవుల్లో కూలిన ఎయిర్‌క్రాఫ్ట్‌ శకలాలు గుర్తింపు
Hazarath Reddyసోమవారం రాత్రి నుంచి ఆచూకీ లేకుండా పోయిన మలావి ఉపాధ్యక్షుడు సాలోస్‌ చిలిమా (Saulos Chilima) ఉదంతం విషాదకరంగా ముగిసింది. సావులోస్‌ చీలిమా(51)తో పాటు మరో తొమ్మిది మంది ఈ ప్రమాదంలో మరణించినట్లు ఆ దేశ అధ్యక్ష భవనం మంగళవారం ఉదయం ప్రకటించింది.
Malawi's Vice President Goes Missing: మలావిలో విమానం మిస్సింగ్.. ప్లేన్‌ లో మలావి వైస్ ప్రెసిడెంట్ సౌలోస్ క్లాస్ చిలిమాతో పాటు మరో తొమ్మిది మంది.. రాడార్‌ తో ప్లేన్ కి తెగిపోయిన సంబంధాలు.. కాంటాక్ట్ కోసం చేసిన ప్రయత్నాలు వృథా.. అంతటా టెన్షన్.. టెన్షన్
Rudraతూర్పు ఆఫ్రికా దేశం మలావిలో ఓ విమానం మిస్సింగ్ అయింది. మలావీ డిఫెన్స్ ఫోర్స్‌ కు చెందిన ఈ విమానం కనిపించకపోవడంతో అంతటా టెన్షన్ వాతావరణం నెలకొంది.
Python Swallows Women: మహిళను నిజంగానే ‘పొట్టన పెట్టు’కున్న కొండచిలువ.. కనిపించకుండా పోయిన మూడు రోజుల తర్వాత కొండచిలువ కడుపులో విగత జీవిగా కనిపించిన మహిళ.. ఇండోనేషియాలో ఘటన
Rudraకనిపించకుండా పోయిన ఓ మహిళ మూడు రోజుల తర్వాత ఒక కొండచిలువ పొట్టలో విగత జీవిగా కనిపించింది. ఈ విషాద ఘటన ఇండోనేషియాలోని దక్షిణ సులాసి ప్రావిన్స్‌ లో వెలుగుచూసింది.
Colon Poked Out: గట్టిగా తుమ్మాడు.. అంతే పెట్టున పేగులు బయటకొచ్చాయ్‌.. అమెరికాలోని ఫ్లోరిడాలో ఘటన.. అసలేం జరిగిందంటే??
Rudraఅది అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం. 63 ఏండ్ల ఓ వ్యక్తి తన భార్యతో కలిసి ఇటీవల ఓ రెస్టారెంట్‌ కు వెళ్లాడు. కావాల్సిన పదార్థాలను ఆర్డర్ ఇచ్చాడు. ఇంతలో
Apollo 8 William Anders Passes Away: విమాన ప్రమాదంలో అపోలో 8 వ్యోమగామి విలియం ఆండర్స్ కన్నుమూత..వీడియో చూస్తే షాక్ తినడం ఖాయం..
sajayaఅపోలో 8 వ్యోమగామి విలియం ఆండర్స్ శాన్ జువాన్ దీవులలో జరిగిన విమాన ప్రమాదంలో మరణించారు. అతని కుమారుడు గ్రెగ్ ఈ సమాచారాన్ని అందించాడు.