ఈక్వెడార్ రాజధాని క్విటోలో భారీ వర్షాలు కురవడంతో ఒక్కసారిగా కొండచరియలు ఇండ్లపై విరిగిపడ్డాయి. ఈ విషాద ఘటనలో 24 మంది మృత్యువాత పడ్డారు. మరికొంత మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. వారి కోసం అధికారులు వెతుకుతున్నారు. తొలుత 14 మంది చనిపోయారని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా 24 మంది మరణించారని రిపోర్టులు వచ్చాయి. కొండ చరియలు విరిగిపడటంతో మూడు మీటర్ల ఎత్తు వరకు బురద పేరుకుని పోయింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)