మాల్దీవుల పర్యాటక పరిశ్రమల సంఘం (MATI) జనవరి 9, మంగళవారం నాడు మాల్దీవుల మంత్రులు ప్రధాని నరేంద్ర మోడీపై అవమానకరమైన వ్యాఖ్యలు, సోషల్ మీడియాలో భారతీయులపై జాత్యహంకార వ్యాఖ్యలను ఖండిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. MATI అధికారిక ప్రకటనలో.. మాల్దీవుల యొక్క అత్యంత సన్నిహిత పొరుగు, మిత్రదేశాలలో భారతదేశం ఒకటి. "మా చరిత్రలో భారతదేశం ఎల్లప్పుడూ వివిధ సంక్షోభాల సమయంలో సాయం చేయడానికి ముందు వరసలో ఉంది. ప్రభుత్వం, భారతదేశ ప్రజలు మాతో కొనసాగించిన సన్నిహిత సంబంధానికి మేము ఎంతో కృతజ్ఞతలు తెలుపుతున్నాము" అని ప్రకటనలో తెలిపింది.
Here's PTI News
"The Maldives Association of Tourism Industry (MATI) strongly condemns the derogatory comments made by some Deputy Ministers on social media platforms, directed towards the Prime Minister of India, His Excellency Narendra Modi as well as the people of India," says Maldives… pic.twitter.com/Sva5vQUbDs
— Press Trust of India (@PTI_News) January 9, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)