Indian and Pakistani Cheat 146 People: సిమ్‌ కార్డుల సాయంతో 146 మందిని మోసం చేసిన భారత్ పాకిస్థానీ భాగస్వాములు, అరెస్ట్ చేసిన సౌదీ అరేబియా పోలీసులు

సౌదీ అరేబియాలోని మదీనాలోని క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ ఒక భారతీయుడిని, ఒక పాకిస్థానీని అరెస్టు చేసింది. అరెస్టయిన వారిద్దరూ భాగస్వాములు కాగా, ఏకంగా 146 మోసాలకు పాల్పడ్డారు. ఇద్దరూ డివైజ్‌లు, సిమ్‌ కార్డులను ఉపయోగించి ఆర్థిక మోసానికి పాల్పడ్డారు.

Indian and Pakistani Cheat 146 People: సిమ్‌ కార్డుల సాయంతో 146 మందిని మోసం చేసిన భారత్ పాకిస్థానీ భాగస్వాములు, అరెస్ట్ చేసిన సౌదీ అరేబియా పోలీసులు
Beware of fake OTP delivery scam Representational Image (Photo Credit: PTI)

Indian and Pakistani Cheat 146 People: సౌదీ అరేబియాలోని మదీనాలోని క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ ఒక భారతీయుడిని, ఒక పాకిస్థానీని అరెస్టు చేసింది. అరెస్టయిన వారిద్దరూ భాగస్వాములు కాగా, ఏకంగా 146 మోసాలకు పాల్పడ్డారు. ఇద్దరూ డివైజ్‌లు, సిమ్‌ కార్డులను ఉపయోగించి ఆర్థిక మోసానికి పాల్పడ్డారు. సోషల్ మీడియా నెట్‌వర్క్‌లలో నకిలీ ప్రకటనలను వ్యాప్తి చేయడం ద్వారా, వారిద్దరూ చాలా మంది బ్యాంక్ ఖాతాలు మరియు వ్యక్తిగత సమాచారాన్ని పొంది 22 మిలియన్ సౌదీ రియాల్స్ ఆర్థిక కుంభకోణానికి పాల్పడ్డారు.

Here's News

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Nov 28, 2023 02:47 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).