జనంతో కిక్కిరిసి ఉన్న రోలర్ కోస్టర్.. రైడ్ జరుగుతున్న సమయంలో సాంకేతిక లోపం కారణంగా మధ్యలోనే ఆగిపోయింది. దీంతో అందులో ఉన్న వారంతా మూడు గంటల పాటు తలకిందులుగా వేలాడుతూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకోవాల్సి వచ్చింది. ఈ ఘటన అమెరికా (America)లోని ఓ అమ్యూజ్ మెంట్ పార్కులో చోటు చేసుకుంది.ఇందుకు సంబంధించిన భయానక వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)