Close
Search
Close
Search

Renault Triber: ఫ్యామిలీతో కలిసి ప్రయాణం చేయవచ్చు. రూ. 7 లక్షల్లో ,7 సీట్లతో రెనో ట్రైబర్ కార్ ప్రత్యేకతలు

ఫ్రెంచ్ ఆటోమొబైల్ సంస్థ రెనో (Renault), ఇప్పుడు ట్రైబర్ (Triber) పేరుతో మరో Multi Purpose Vehicle ను ప్రవేశపెట్టనుంది...

ఆటోమొబైల్స్ Vikas Manda|
Renault Triber: ఫ్యామిలీతో కలిసి ప్రయాణం చేయవచ్చు. రూ. 7 లక్షల్లో ,7 సీట్లతో రెనో ట్రైబర్ కార్ ప్రత్యేకతలు

భారత్‌లో తన మార్కెట్ ను విస్తరించేందుకు ఎన్నో రకాల కార్లను అందుబాటు ధరల్లో ప్రవేశపెడుతున్న ఫ్రెంచ్ ఆటోమొబైల్ సంస్థ రెనో (Renault), ఇప్పుడు ట్రైబర్ (Triber) పేరుతో మరో (MPV Multi Purpose Vehicle) ను ప్రవేశపెట్టనుంది.

ఈ కారు డిజైన్ చాలా ఆకర్శణీయంగా ఒక ఎస్‌యూవీ లుక్‌తో ఉంటుంది. ఈ కారు ముందు భాగం డిజైన్, లుక్ రెనో నుంచి సూపర్ సక్సెస్ అయిన క్విడ్ (Kwid) కారులా అనిపిస్తుంది. అయితే హైడ్ లైట్స్, క్రోమ్ లైట్స్ , వీల్ ఆర్చ్ క్లాడింగ్స్, రూఫ్ పైన రెయిలింగ్, వెనకపొడవైన టెయిల్ ల్యాంప్స్, డోర్ హాండిల్స్ సరికొత్తగా ప్రీమియం రేంజ్ కార్లలో ఉండే విధంగా ఇచ్చారు.ఐస్‌కూల్ వైట్, మూన్ లైట్ సిల్వర్, ఎలక్ట్రిక్ బ్లూ, ఫిఅరీ రెడ్, ఆరెంజ్ పెయింట్ లాంటి 5 కలర్లలో ఈ కార్ లభ్యమవుతుంది.

కార్ లోపల ఇంటీరియర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇందులో రెండు వరుసల్లో వెనక సీట్లు ఇచ్చారు. అంటే మధ్యలో ఉండే సీట్లు ఎలా కావాలంటే అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంటే రీక్లైనింగ్, కొంచెం వెనకకు ముందుకు జరపవచ్చు, కాబట్టి వెనక సీట్లలో ఉండే వారికి కూడా కంఫర్ట్ గా ఉంటుంది. అలాగే ఫోల్డ్ కూడా చేసుకోవచ్చు. ఇక మూడో వరుసలో ఉన్న సీట్లను అవసరం లేదనుకుంటే పూర్తిగా తొలగించుకోవచ్చు కూడా తద్వారా లగేజీ, ఇతర సామాగ్రి ఏదైనా తీసుకోవటానికి వీలుగా కావాల్సినంత స్థలం దాదాపు 625 లీటర్ల బూట్ స్పేస్ ఉంటుంది.

https://www.instagram.com/p/BzcgsAgFwAb/?utm_source=ig_web_copy_link

లోపల ఇంటీరియర్ కూడా ఆకర్శణీయ రంగుల షేడ్స్‌తో ఇచ్చారు. 8 అంగుళాలతో ఇన్ఫోటైన్మెంట్ డిస్‌ప్లే, ముందు సీట్ల మధ్య రెండు గ్లోబ్ బాక్స్ ఉన్నాయి, కూల్ డ్రింక్స్ లాంటివి తీసుకెళ్లటానికి అనువుగా ఉండే విధంగా ఇచ్చారు.

భద్రతకు సంబంధించిన ఫీచర్లు కూడా బాగున్నాయి. ముందు రెండు ఎయిర్ బ్యాగ్‌లు, టాప్ వేరియంట్లలో సైడ్ నుంచి కూడా ఎయిర్ బ్యాగ్స్ ఇచ్చారు. అలాగే యాంటీ బ్రేకింగ్ సిస్టమ్, కార్ పార్కింగ్స్ సెన్సార్లు, వెనక కెమరా, స్పీడ్ హెచ్చరిక వ్యవస్థలు ఉన్నాయి.

ఇంజిన్ సామర్థ్యం - 1000 CC, 1.0 లీ - 3 సిలిండర్లు

పవర్ - 72Ps @ 6250 RPM

టార్క్ - 96Nm @ 3500 RPM

మైలేజ్ - లీటరుకు 20.5 కి.మీ

ఫ్యుయెల్ ట్యాంక్ - పెట్రోల్

గేర్లు - 5

సిలిండర్ల సంఖ్య - 3

ఫ్యుఎల్ ట్యాంక్ కెపాసిటీ 40 లీటర్లు

గ్రౌండ్ క్లియరెన్స్ 182 mm

ధర రూ. 5 లక్షల నుంచి 7 లక్షలు (ఎక్స్ షోరూం)

సిటీ పెట్రోల్ డీజిల్
View all
Currency Price Change
సిటీ పెట్రోల్ డీజిల్
View all
Currency Price Change