Beijing, August 26: కళ్ళు చెదిరిపోయేలా ఉన్న ఈ లగ్జరీ హోటల్ (Luxury Hotel) చైనా (China)లో ఉంది. 26 అంతస్తుల ఈ భవనాన్ని కడుతున్నది మనుషుల (Humans) కోసం కాదు.. పందుల (Pigs) కోసం. షాక్‌ అవ్వాల్సిన పని లేదు. నిజమే.. పందుల పెంపకం కోసం ఇంత పెద్ద భవనం నిర్మించడం ప్రపంచంలోనే మొదటిసారి. చైనాలో ప్రధాన ఆహారమైన పోర్క్‌ (Pork) ఉత్పత్తిని పెంచడానికి, తక్కువ స్థలంలో ఎక్కువ ఉత్పత్తిని సాధించడానికి ఇలాంటి భవనాల్లో అధికారులు పందులను పెంచుతున్నారు.

నందనవనంగా మారిన అటకామా ఎడారి.. ఫోటోలు అదుర్స్..

ఆఫ్రికాలో స్వైన్‌ఫ్లూ తరువాత.. వాణిజ్యపరమైన ఎగుమతుల కోసం పందుల పెంపకంపై దృష్టిపెట్టిన చైనా, ఇలా బహుళ అంతస్తుల భవనాల్లో ఫార్మింగ్‌కు అనుమతించింది. అదీ విషయం.