Amitabh Best Dialogues: పుట్టిన రోజుపై అమితాబ్ సంచలన నిర్ణయం, అమితాబ్ తీరని కోరికలు ఏమైనా ఉన్నాయా ? అమితాబ్ సినిమాల్లో అదరహో అనిపించే డైలాగ్స్
Memorable dialogues in Amitabh Bachchan movies

Mumbai, October 11:  బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌కు తన బర్త్‌డేను సెలబ్రేట్ చేసుకోవాలని అస్సలు లేదని చెప్పారు.బర్త్‌డే ప్లాన్స్ ఏంటి అని స్థానిక మీడియా వర్గాలు ప్రశ్నించగా అసలు తనకు సెలబ్రేట్ చేసుకోవాలని లేదని తెలిపారు. రోజులాగే ఈ రోజు కూడా..ఈ వయసులో నాకు పనిదొరుకుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. నా ఆరోగ్యం బాగుండాలని నా అభిమానులు ఆ దేవుడ్ని ప్రార్థించాల్సిందిగా కోరుతున్నానని తెలిపారు. నా బర్త్‌డే రోజున నా తండ్రి పద్యాలు వినలేకపోతున్నానని తెలిపారు. అమితాబ్ జీవితంలో చీకటి కోణాలు

తీరని కలలు ఏమైనా ఉన్నాయా అని మీడియా అడగ్గా.. ‘ఎందుకు లేవూ. చాలా ఉన్నాయి. నాకు పియానో వాయించాలని ఉంది. చాలా భాషలు నేర్చుకోవాలని ఉంది. గురు దత్‌తో కలిసి నటించాలని ఉండేది’ అన్నారు. ప్రస్తుతం ఆయన చేతినిండా సినిమాలు ఉన్నాయి. తమిళంలో ‘ఉయర్నద మణిదాన్’ అనే చిత్రంలో నటిస్తున్నారు. తమిళంలో అమితాబ్ నటిస్తున్న మొదటి సినిమా ఇది. దీంతో పాటు ‘ఏబీ అనీ సీడీ’, ‘బ్రహ్మాస్త్ర’, ‘చెహరే’, ‘గులాబో సితాబో’ చిత్రాల్లో నటిస్తున్నారు.

ఈ రోజు ఆయన పుట్టిన రోజు సంధర్భంగా ఆయన నటించిన కొన్ని సినిమాల్లోని బెస్ట్ డైలాగ్స్ ను ఓ సారి పరిచయం చేస్తున్నాం.

డాన్ (1978):

డాన్ క ఇంతెజార్ తొహ్ గ్యారహ్ ముల్కన్ కి పోలీస్ కర్ రహి హై.

కాళియా (1981):

హమ్ జహ ఖాదే హోం జాతే హాయ్ లైన్ వహిన్ సే షురు హోతి హై'

సిల్సిలా (1981):

మెయిన్ ఔ ర్ మేరీ తన్హై, అక్షర్ యే బాటిన్ కార్తే హై ... తుమ్ హోతి తో కైసా హోతా ... తుమ్ యే కెహ్తి, తుమ్ వో కెహ్తి, తుమ్ ఈజ్ బాత్ పె హైరాన్ హోతి, తుమ్ హజ్ బాత్ పె కిట్ని హస్తి .. . తుమ్ హోతి తోహ్ హైసా హోతా, తుమ్ హోతి తోహ్ వైసా హోతా ... మెయిన్ ఔరీ మేరీ తన్హై, అక్షర్ యే బాటిన్ కర్తే హై '

షరాబి (1984):

'ఆజ్ ఇట్ని భీ మైసిర్ నహి మైఖానే మెయిన్ ... జిత్ని హమ్ చోద్ దియా కార్తే ది పైమనే మెయిన్'

అగ్నిపథ్ (1990): 

విజయ్ దిననాథ్ చౌహాన్ ... పూరా నామ్'

షోలే (1975): 

తుమ్హారా నామ్ క్యా హై బసంతి?'

షాహెన్‌షా (1988): 

రిష్టే మి తో హమ్ తుమ్హారే బాప్ లాగ్తే హైన్, నామ్ హై షాహెన్‌షా.

లావారిస్ (1981):

అగర్ అప్ని మా కా దూద్ పియా హై టు సామ్నే ఆ.

కబీ ఖుషి కబీ ఘామ్ (2001):

పైసా తో హర్ కోయి కామ లేటా హై ... లెకిన్ ఇజాట్ కమనా సబ్కే బాస్ కి బాత్ నహి', 'కెహ్ దియా నా ... బాస్ కెహ్ దియా!

పింక్ (2016):

"ఈ కుర్రాళ్ళు తప్పక గ్రహించాలి..నో కా మాట్లబ్ నో హోతా హై. యూజ్ బోల్నే వాలి లడ్కి కోయి పారిచిత్ హో, ఫ్రెండ్ హో, గర్ల్ ఫ్రెండ్ హో, కోయి సెక్స్ వర్కర్ హో యా ఆప్కి అప్ని బివి హాయ్ క్యూ నా హో, 'నో మీన్స్' నో 'ఎవరైనా అలా చెప్పినప్పుడు, మీరు ఆపండి "

102 నాట్ అవుట్ (2018):

ఔలాద్ నలయక్ నిక్లే తోహ్ ఉస్సే భూల్ జానా చాహియే ... సర్ఫ్ ఉస్కా బచ్పాన్ యాద్ రాఖ్నా చాహియే