ఇప్పటికే 'యాక్షన్' పేరుతో యాక్షన్ మూవీ కి సుందర్ సి విశాల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈరోజు టీజర్ రిలీజ్ పోస్టర్ ట్విట్టర్ లో వదిలారు అందులో విశాల్ కస్టమైజ్డ్ బైక్ మీద షేడ్స్ వేసుకుని సూపర్ స్టైలిష్ గా వున్నాడు.
అతని ప్రక్కన సూపర్ హాట్ గా తమన్నా ఆకుపచ్చ టైట్ దుస్తులు ధరించి తన కాళ్ళను చూపిస్తూ నుంచుంది. ఇప్పటికే ఒక సరి విశాల్ తో నటించిన ఆమె ఈ చిత్రం ఫై ప్రేక్షకులు తెగ ప్రేమ కురిపిస్తున్నారు.
సరే, ఇది తమ సినిమాలోని ఒక పాట నుండి స్టిల్/ఫోజు అనుకోవచ్చు, కాని ఈ వేషధారణలో తమన్నా మాత్రం అభిమానులని పిచ్చెక్కిస్తోంది.
తెలుగు వెర్షన్ కోసం టీజర్ రిలీజ్ పోస్టర్ ఈ రోజు విడుదలైంది, కానీ దానిపై విశాల్ మాత్రమే ఉన్నారు.