Akshay Kumar and Twinkle Khanna Shine at MAMI Film Festival 2024(Photo Credits: Yogen Shah)

Hyd, Oct 24:  MAMI (ముంబయి అకాడమీ ఆఫ్ ది మూవింగ్ ఇమేజ్) ఫిల్మ్ ఫెస్టివల్ కన్నుల పండువగా జరిగింది. ఐదు రోజుల పాటు సినీప్రియులను అలరించిన మామి ఫిల్మ్ ఫెస్టివల్‌లో 45 దేశాల చిత్రాలను ప్రదర్శించారు. ఇక మంగళవారం బాలీవుడ్ జంట అక్షయ్ కుమార్-ట్వింకిల్ ఖన్నా, ప్రముఖ నటుడు డింపుల్ కపాడియా చిత్రం గో నోని గో ప్రీమియర్‌లో స్టైలిష్‌గా కనిపించారు.

ట్వింకిల్ పసుపు రంగు చీరలో మెరవగా అక్షయ్ తెల్లటి చొక్కా,బూడిద రంగు సూట్‌లో కనువిందు చేశారు. భార్యభర్తలిద్దరూ రెడ్ కార్పెట్‌పై హౌరా అనిపించారు. అలాగే డింపుల్ కపాడియా సైతం ఈ ప్రీమియర్‌కు హాజరయ్యారు.  బాబోయ్ ప్రభాస్ మునుపెన్నడూ లేని లుక్‌లో ఇరగదీస్తున్నాడుగా, రాజసం ఉట్టి పడే రాయల్‌ లుక్‌లో రాజాసాబ్‌ స్టిల్ నెట్టింట ట్రెండింగ్

అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్ సహ-నిర్మించిన ఈ చిత్రంలో పురాణ డింపుల్ కపాడియా ప్రధాన పాత్రలో నటించారు, ఇది కథాంశంతో హృదయపూర్వకంగా మరియు ఆలోచింపజేసేదిగా ఉంటుంది. ఇందులో డింపుల్ కపాడియాతో పాటు మానవ్ కౌల్ మరియు అతియా శెట్టి నటించారు.  GO NONI GO సినిమా స్క్రీనింగ్‌కు సైతం అద్భుత స్పందన వచ్చింది.