రెబల్ స్టార్ హీరో ప్రభాస్ (Prabhas)  పుట్టినరోజు కానుక రానే వచ్చింది.సింహాసనం ఖాళీగా లేదు. సింహానం తనకు చెందిన వ్యక్తి కోసం ఎదురుచూస్తోంది.. అంటూ రాజసం ఉట్టిపడేలా తలకిందులుగా ఉన్న సింహాసనం ఫొటోను మేకర్స్‌ ఇప్పటికే షేర్ చేయగా.. నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా బర్త్‌ డే ట్రీట్‌ ఇస్తూ రాజాసాబ్‌ పోస్టర్‌ విడుదల చేశారు.  రాజసం ఉట్టి పడే రాయల్‌ లుక్‌లో కొంచెం చమత్కారంగా, కొంచెం భయానకంగా కనిపిస్తున్న రాజాసాబ్‌ స్టిల్ నెట్టింట ట్రెండింగ్ అవుతోంది.రాజసం ఆయన బ్లడ్‌లోనే ఉంది. వివాదరహితుడైన పాలనాదక్షుడు 2025 ఏప్రిల్ 10న వస్తున్నాడు. దీనికే ఇలా అయిపోతే ఎలా ముందు ఉంది అసలైన పండగ.. అంటూ ట్వీట్ చేశారు మేకర్స్‌.

ప్రభాస్ రాజా సాబ్ నుంచి కొత్త పోస్టర్ విడుదల చేసిన మేకర్స్, గళ్ళ కోటు, నల్ల ప్యాంటు, టీ షర్ట్‌తో అదిరిపోయిన డార్లింగ్ లుక్

Raja Saab New Poster

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)