ప్రతి గ్రహం తన రాశిని తన కాలాను ఘనంగా మారుస్తూ ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 9 గ్రహాలలో ఒక్కొక్కసారి ప్రత్యక్షంగా తిరోగమనడంలో కూడా కదులుతాయి. నవంబర్ 6వ తేదీన సాయంత్రం 5 గంటలకు కుజుడు తీరుగమనంలోనికి వెళతాడు. దీని కారణంగా మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది.
కర్కాటక రాశి- కుజని తిరోగమన సంచారం కారణంగా ఈ రాశి వారి జీవితాల్లో సానుకూల ఫలితాలు లభిస్తాయి. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దీని కారణంగా వారికి ఏ రంగంలో అయినా మంచి సీట్ లభిస్తుంది. ఉద్యోగస్తులకు వారి సామర్థ్యం పెరుగుతుంది. వీరు వారి యజమాని ఇచ్చిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేస్తారు. దీని ద్వారా వారు ప్రమోషన్ ని లభిస్తుంది. విద్యార్థుల కెరీర్ పైన సానుకూల ప్రభావాన్ని ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణాలకు వెళతారు. కోర్టు సమస్యల నుండి బయటపడతారు. దీని ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది.
Vastu Rules For TV: వాస్తు ప్రకారం ఇంట్లో టీవీ ఏ దిక్కులో ఉండాలో తెలుసా ...
మేష రాశి- మేష రాశి వారికి కుజుని తిరోగమనం కారణంగా వీరి జీవితాల్లో మంచి మార్పులు వస్తాయి. వ్యాపార విస్తరణకు విదేశాల్లో పెట్టుబడులు పెడతారు. దీని కారణంగా మీకు డబ్బు రెట్టింపు వస్తుంది. యువత తమ లక్ష్యాలను సులభంగా సాధిస్తారు. ఉద్యోగస్తులకు మంచి కంపెనీలో పనిచేసేటువంటి అవకాశాలు లభిస్తుంది. దీని ద్వారా వీరికి పదవి ఆదాయం రెండు పెరిగే అవకాశం ఉంది. వివాహకం కాని వారికి త్వరలో వివాహ ప్రతిపాదనలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రేమ వివాహాలకు అనుకూలంగా ఉంటుంది. నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు.
వృశ్చిక రాశి- వృశ్చిక రాశి వారికి కుజ గ్రహం తెరోగమనం వల్ల వీరి ఆర్థిక స్థితి పైన అనేక సానుకూల ఫలితాలు ఉంటాయి. ఆదాయంలో విపరీతమైన పెరుగుదల ఉంటుంది. ఆకస్మికంగా ధన లాభం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంది. దీని ద్వారా మీ మనసు సంతోషంగా ఉంటుంది. మిత్రుల సహకారంతో ఎప్పటినుంచో పెండింగ్లో ఉన్న పనులను త్వరగా పూర్తిచేస్తారు. వివాహానికి అనువైన సమయం ఇల్లు కొనాలనుకునే వారికి మంచి అవకాశం లభిస్తుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. విదేశాల్లో చదువుకోవాలన్న కళ నెరవేరుతుంది. దీనివల్ల తల్లిదండ్రులు ఆనందంగా ఉంటారు.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.