Image of Maoist convention used for representational purpose | (Photo Credits: PTI)

Chhattisgarh, JAN 17: తెలంగాణ – ఛ‌త్తీస్‌గ‌ఢ్ స‌రిహ‌ద్దులోని (Chhattisgarh Border) బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు (Maoists Firing) దుశ్చ‌ర్య‌కు పాల్ప‌డ్డారు. పామేడు ప‌రిధిలోని చింత‌వాగు, ధ‌ర్మారం, పామేడు క్యాంపుల‌పై మావోయిస్టులు కాల్పుల‌కు తెగ‌బ‌డ్డారు. ఈ మూడు క్యాంపుల‌పై మావోయిస్టులు (Maoists Firing) ఏక‌కాలంలో కాల్పులు జ‌రిపారు. దీంతో భ‌ద్ర‌తా బ‌ల‌గాలు అప్ర‌మ‌త్త‌మై మావోయిస్టుల కాల్పుల‌ను తిప్పికొట్టారు. మంగ‌ళ‌వారం అర్ధ‌రాత్రి ప్రారంభ‌మైన కాల్పులు.. బుధ‌వారం తెల్ల‌వారుజాము వ‌ర‌కు కొన‌సాగాయి.

HC on Failure To Perform Duty: విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించిన పోలీస్ అధికారుల జీతాలు అటాచ్ చేయండి, పంజాబ్ & హర్యానా హైకోర్టు కీలక ఆదేశాలు 

పామేడు ప‌రిస్థితుల‌పై పోలీసులు ఉన్న‌తాధికారులు ఆరా తీశారు. ఈ మూడు క్యాంపుల ప‌రిస‌రాల్లో పోలీసులు భారీగా మోహ‌రించారు. మావోయిస్టుల కోసం కూంబింగ్ కొన‌సాగిస్తున్నారు.