గణేశుడు అన్ని దేవతలకు దేవుడు. గణపతి భక్తులు ప్రతి సంవత్సరం, నవరాత్రి ఉత్సవాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఈ ఏడాది సెప్టెంబర్ 18న గణేష్ చతుర్థి రోజున గణేష్ ఉత్సవం ప్రారంభమవుతుంది. గణేష్ చతుర్థి రోజున ప్రజలు విగ్రహాన్ని చాలా వైభవంగా ఇంటికి తీసుకువస్తారు. అలాగే గణపతి విగ్రహాన్ని ప్రతిష్టించిన గణపతి మండపాలను అలంకరించారు. గణేష్ ఉత్సవాలు 10 రోజుల పాటు జరుపుకుంటారు. గణేశుడిని పూర్తి ఆచారాలతో పూజిస్తారు. ఈ సంవత్సరం గణేష్ చతుర్థి సందర్భంగా, మీరు మీ స్నేహితులు, బంధువులు మరియు ప్రియమైన వారికి గణేష్ చతుర్థి శుభాకాంక్షలు పంపాలని అనుకుంటున్నారా. అయితే గణేష్ చతుర్థి రోజున మీ ప్రియమైన వారికి, సన్నిహితులకు బంధువులకు ఈ ప్రత్యేక శుభాకాంక్షలను WhatsApp, Facebook ద్వారా ఈ ఫుల్ హెచ్ డీ ఇమేజెస్ ద్వారా పంపవచ్చు.
అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు
మీకు, మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు
మీకు, మీ కుటుంబ సభ్యులకు అందమైన, ఉల్లాసమైన వినాయక చతుర్థి శుభాకాంక్షలు
అందరి జీవితాలలో విఘ్నాలు తొలగి విజయాలు, సుఖ సంతోషాలు కలిగేలా ఆ విఘ్నేశ్వరుడు సదా ఆశీర్వదించాలని కోరుకుంటూ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు !
భక్తితో కొలిచేమయ్యా బొజ్జ గణపయ్య. దయతో మాపై కరుణ చూపవయ్యా. మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు