Ambedkar Jayanti Wishes in Telugu

Ambedkar Jayanti Greetings in Telugu: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రముఖ రాజకీయ నాయకుడు, తత్వవేత్త, రచయిత, ఆర్థికవేత్త, న్యాయనిపుణుడు, బహుభాషావేత్త, తత్వశాస్త్ర పండితుడు , సంఘ సంస్కర్త, భారతదేశంలో అంటరానితనం , సామాజిక అసమానత నిర్మూలనకు తన జీవితాన్ని అంకితం చేశారు.  అంటరానితనం నిర్మూలన లేకుండా దేశ ప్రగతి సాధ్యపడదని ఆయన విశ్వసించారు.

అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు మెసేజెస్ తెలుగులో, ఈ అద్భుతమైన కోట్స్ ద్వారా అందరికీ విషెస్ చెప్పేద్దాం

ఏప్రిల్ 14వ తేదీని దేశవ్యాప్తంగా అంబేద్కర్ జయంతిగా జరుపుకుంటారు. అతను భారతదేశంలోని దళితులు , వెనుకబడిన తరగతుల దూత. ఈ ప్రజలు ఆయనను బాబాసాహెబ్ అని పిలిచేవారు. భారత రాజ్యాంగాన్ని రూపొందించడంలో బాబాసాహెబ్ అత్యంత ముఖ్యమైన పాత్ర పోషించారు, అందుకే ఆయనను రాజ్యాంగ పితామహుడు అని కూడా పిలుస్తారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు తదితర ప్రాంతాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.ఆ మహనీయుని జయంతి సందర్భంగా ఈ కోట్స్ ద్వారా అందరికీ విషెస్ చెప్పేయండి.

Ambedkar Jayanti Wishes in Telugu

డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు

Ambedkar Jayanti Wishes in Telugu

మిత్రులకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు

Ambedkar Jayanti Wishes in Telugu

అందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు

Ambedkar Jayanti Wishes in Telugu

అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు