astrology

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం త్రిగ్రాహి యోగానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఒకే రాశిలో మూడు గ్రహాలు కలిసినప్పుడు దాన్ని త్రిగ్రహీయోగం ఏర్పడుతుంది. సెప్టెంబర్ 23న కన్యా రాశిలోకి సూర్యుడు బుధుడు, కేతువు మూడు కూడా కలుస్తాయి. దీనిపైన దీనివల్ల ఈ మూడు రాష్ట్రాల వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఆ మూడు రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

కుంభరాశి- ఈ రాశి వారికి సూర్యుడు, బుధుడు, కేతువు కలయిక వల్ల అంత శుభమే కలుగుతుంది. ఉద్యోగస్తులు తమ పనిని సకాలంలో పూర్తి చేస్తారు. దీని వల్ల మీ యజమాని నుండి ప్రశంసలు అందుకుంటారు. ఆదాయం పెరుగుతుంది. ఖర్చులు తగ్గుతాయి మీరు డబ్బును తెలివిగా ఉపయోగిస్తారు. దీని వల్ల భవిష్యత్తులో మీకు ఆర్థిక సంక్షోభం ఉండదు. విదేశీ ప్రయాణాలు చేస్తారు.

Astrology: బద్రినాథ్ కు అత్యంత ఇష్టమైన 4 రాశులు ఇవే

కర్కాటక రాశి- ఈ రాశి వారికి త్రిగ్రహి యుగం వల్ల శుభ ఫలితాలు పొందుతారు. యువతకు కోరుకున్న రంగంలో ఉద్యోగం లభిస్తుంది. స్నేహితులతో మంచి సంబంధాలు కొనసాగిస్తారు. విద్యార్థులకు తమ కెరీర్ కు సంబంధించి గొప్ప అవకాశం లభిస్తుంది. విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసిస్తారు. ఇంట్లో సానుకూల వాతావరణం ఉంటుంది. అనారోగ్య సమస్య నుండి బయటపడతారు. దీనివల్ల మానసికంగా ఇబ్బంది ఉండదు.

మేషరాశి- ఈ రాశి వారికి త్రిగ్రహ యోగం వల్ల అన్ని పనులు సకాలంలో పూర్తయితాయి. వ్యాపారంలో విస్తరణకు మంచి సమయం. మీ వ్యాపారాన్ని విదేశాల్లో కూడా విస్తరిస్తారు. వ్యాపారంలో ఆర్థిక లాభాలు పొందుతారు. కొత్త వ్యాపార సంబంధాలు పరిచయం అవుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులతో అవుతారు. విదేశాల్లో పర్యటనకు మంచి అవకాశం నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.