Vijayadashami 2022 Wishes: విజయదశమి శుభాకాంక్షలు, చెడు మీద మంచిని సాధించిన విజయానికి గుర్తుగా విజయదశమి పండుగ, ఈ కోట్స్ ద్వారా విషెస్ చెప్పేయండి
Vijaya-Dashami-Messages-in-Telugu

విజయదశమి చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక. ఈ సంవత్సరం 05 అక్టోబర్ 2022 ఆశ్వియుజ మాసం శుక్ల పక్షం పదవ రోజున విజయదశమిని వైభవంగా జరుపుకుంటారు. ఈ రోజున మర్యాద పురుషోత్తముడు రాముడు లంకాపతి రావణుడిని సంహరించాడు. దుర్గా దేవి మహిషాసురుడిని సంహరించారు. ప్రతి సంవత్సరం దసరా నాడు రావణుడు, మేఘనాథుడు, కుంభకరుని దిష్టిబొమ్మలను దహనం చేస్తారు. దీంతో పాటు దుర్గామాత విగ్రహాన్ని నిమజ్జనం చేస్తారు.

దసరా ముహూర్తం 2022

హిందూ క్యాలెండర్ ప్రకారం, ఆశ్వీయుజ శుక్ల పక్ష దశమి తిథి అక్టోబర్ 04, 2022 మధ్యాహ్నం 02:20 నుండి ప్రారంభమవుతుంది. దశమి తిథి 05 అక్టోబర్ 2022 మధ్యాహ్నం 12 గంటలకు ముగుస్తుంది.

విజయదశమి ముహూర్తం

అక్టోబర్ 5, 2022, 02:13 pm - 02:54 am

వ్యవధి - 47 నిమిషాలు

మధ్యాహ్నం పూజ సమయం - అక్టోబర్ 5, 2022, 01:26 PM - 03:48 PM

వ్యవధి - 2 గంటల 22 నిమిషాలు

శ్రవణ నక్షత్రం ప్రారంభం - 04 అక్టోబర్ 2022, రాత్రి 10.51 నుండి

శ్రవణ నక్షత్రం ముగుస్తుంది - 05 అక్టోబర్ 2022, రాత్రి 09:15 వరకుః

దుర్గాష్టమి శుభాకాంక్షలు, మీ స్నేహితులకు, బంధుమిత్రులకు దుర్గాష్టమి శుభాకాంక్షలు ఈ కోట్స్ ద్వారా తెలియజేయండి

ఈ కోట్స్ ద్వారా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు చెప్పేయండి

1-Vijaya-Dashami-Messages-in-Telugu
Vijaya-Dashami-Messages-in-Telugu
Vijaya-Dashami-Messages-in-Telugu
Vijaya-Dashami-Messages-in-Telugu
Vijaya-Dashami-Messages-in-Telugu

మీకు మీ కుటుంబ సభ్యులకు లేటెస్ట్‌లీ తరపున విజయదశమి శుభాకాంక్షలు