అక్టోబర్ 22న ధన్వంతరి పుట్టిన రోజుగా జరుపుకుంటారు. దీన్ని ధన్ తేరస్ గా పిలుస్తారు. ఈ రోజును మంచిరోజుగా భావిస్తారు. ధన్ తేరస్ రోజు షాపింగ్ చేయడానికి ప్రాధాన్యం ఇస్తారు. నగలు, పాత్రలు, భూమి, వాహనాలు కొనుగోలు చేసేందుకు ఉత్సాహం చూపుతారు. కానీ ఈ రోజు కొనుగోలు చేయని వస్తువులు కూడా ఉంటాయి. లక్ష్మీదేవికి నచ్చని వస్తువులను ఈ రోజు కొనుగోలు చేయకూడదు. ధన్ తేరస్ రోజు ఏ వస్తువులు కొనకూడదో తెలుసుకుంటే మంచిది. వాటిని కొనుగోలు చేసుకుని బాధలు పడే బదులు వాటిని కొనుగోలు చేయకుండా ఉండేందుకు ప్రాధాన్యం ఇవ్వడానికి సుముఖంగా ఉండాలి.
మీకు మీ కుటుంబ సభ్యులకు, బంధువులకు లేటెస్ట్‌లీ తరపున ధన్‌తేరాస్ శుభాకాంక్షలు