ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం ఎందరో వీరుల త్యాగఫలం 1947 ఆగస్టు 15వ తేదీన మన దేశానికి బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్రం లభించింది. బ్రిటిష్ పరిపాలకులు మన దేశాన్ని 200 సంవత్సరాల పాటు బానిసలుగా పరిపాలించారు. వారి నుంచి మన దేశం జాతీయోద్యమం ద్వారా ఈ స్వాతంత్రాన్ని పొందడంలో మహాత్మా గాంధీ నేతృత్వంలో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమం కీలక పాత్ర పోషించింది. దేశమంతా ఒక్కటిగా నిలిచి బ్రిటిష్ పాలనకు చరమగీతం పాడింది. మన దేశం 77వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటుంది. ఈ సందర్భంగా అన్ని రాష్ట్రాల రాజధానుల్లోనూ దేశ రాజధాని లోను జెండాను ఎగరవేయడం అనేది ఆనవాయితీగా వస్తోంది. ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మీ బంధుమిత్రులకు ఫోటో గ్రీటింగ్ కార్డ్స్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేయాలి అనుకుంటే ఇక్కడ పేర్కొన్న ఫోటో గ్రీటింగ్స్ ను ఉపయోగించుకొని డౌన్లోడ్ చేసుకొని మీరు సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకోవచ్చు.

మీకు మీ కుటుంబ సభ్యులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు