Rakhi Pournami Wishes in Telugu: అన్నా చెల్లెళ్ల అనుబంధం గురించి మాటల్లో వర్ణించలేం. బాల్యంలో ఇంట్లో ఎప్పుడూ కొట్టుకున్నా.. మనసులో మాత్రం ఒకరిపై ఒకరికి బోలెడంత ప్రేమ, ఆప్యాయతలు ఉంటాయి. సోదరిని విడిచి సోదరి అసలు ఉండలేడు. ఎప్పుడూ పోట్లాడుకునే వీరిని ‘రాఖీ’ పండుగ ఒక్కటి చేస్తుంది. సోదరుడు.. తన సోదరికి నాన్న తర్వాత నాన్నగా, సోదరి.. అమ్మ తర్వాత అమ్మగా.. జీవితాంతం తోడుగా నిలుస్తారు. అమితమైన ప్రేమను పంచుతారు.
రాఖీ, రక్షా బంధన్ లేదా రాఖీ పౌర్ణమి అని పిలిచే ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో శ్రావణ పౌర్ణమి లేదా జంద్యాల పూర్ణిమ అని కూడా పిలుస్తారు.అన్నాచెల్లెళ్లు లేదా అక్కాతమ్ముళ్ల మధ్యన ప్రేమానురాగాలకు సూచకంగా ఈ పండుగను జరుపుకుంటారు. అన్నకుగాని తమ్మునికిగాని ప్రేమ సూచకంగా సోదరి కట్టే రాఖీ అని పిలిచే ఒక పట్టీని కట్టడం ఈ పండుగ ప్రధాన విశేషం.
రాఖీ అనగా రక్షణ బంధం. ఆగస్టు 30 న రక్షాబంధన్ నేపథ్యంలో మీ సోదరి లేదా సోదరుడిని విష్ చేయాలని అనుకుంటున్నారా? అయితే, ఈ కింది కోట్స్‌తో వాట్సాప్, ఫేస్‌బుక్ ద్వారా అందరికీ శుభాకాంక్షలు చెప్పండి.
రాఖీ పండగ శుభాకాంక్షలు తెలుగులో
ఈ మెసేజెస్ ద్వారా అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు చెప్పేయండి
ఈ మెసేజెస్ ద్వారా అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు చెప్పేయండి