
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. బీఆర్‌కే భవన్‌లో ఆయన శనివారం మీడియా సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియతో మాట్లాడారు. ఎన్నికలకు రెండు, మూడు నెలలు మాత్రమే సమయం ఉందని తెలిపారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎటువంటి మార్పు లేదు షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయి - వికాస్ రాజ్ సీఈఓ తెలంగాణ pic.twitter.com/rDIEPpjCjM
— Telugu Scribe (@TeluguScribe) September 23, 2023