Health Tips: రోజుకు 12 గంటల పాటు కూర్చుని పనిచేస్తున్నారా, అయితే ఈ జబ్బులు మీ దగ్గరకు వచ్చినట్లే..
Are you sitting for 12 hours a day.. You have to do this to get rid of the threat to your life (Photo-PIxabay)

రోజులో ఎక్కువసేపు కూర్చుంటున్నారా.. నిరంతరంగా అదే పనిగా కూర్చొని వర్క్ చేస్తున్నారా.. అయితే మీ అనారోగ్యానికి ఆహ్వనం పలకాల్సిందే.. ప్రస్తుత కాలంలో ఇళ్లలోను, కార్యాలయాల్లోను కనీసం రోజుకు 9-10 గంటలపాటు కూర్చునేవారికి ఎక్కువ అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు తెలియజేస్తున్నారు.అలాగే రోజుకు 8 గంటల నుంచి 12 గంటల పాటు కూర్చునేవారికి 38% మరణించే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందని తాజాగా అధ్యయనంలో తేలింది.

పంది గుండె అమర్చిన 40 రోజులకే మరో వ్యక్తి మృతి, ఫాసెట్ రోగనిరోధక వ్యవస్థను ఈ గుండె తిరస్కరించడమే కారణమని తెలిపిన వైద్యులు

అలాగే ఇంట్లో, కార్యాలయాల్లో రోజుకు 9-10 గంటల పాటు కూర్చునేవారికి స్థూలకాయం, గుండెజబ్బులు, క్యాన్సర్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు తెలియజేస్తున్నారు. అంతే కాకుండా కనీసం 8 గంటలపాటు కూర్చునేవారి కన్నా 12 గంటల పాటు కూర్చునేవారికి మరణించే అవకాశం 38% ఎక్కువగా ఉందని తాజాగా ఓ అధ్యయనంలో తెలియజేస్తున్నారు.