ఈ రోజుల్లో చాలామంది ఎక్కువగా ఇబ్బంది పడే సమస్యల్లో ముఖ్యమైనది గుండె సంబంధం సమస్యలు. చిన్న వయసులో వారికి కూడా ఈ గుండెపోట్లు రావడం హార్ట్ లో బ్లాక్లు ఏర్పడమనేది తీవ్రమైన అనారోగ్య సమస్యగా మనం చెప్పుకోవచ్చు. ఈ పరిస్థితిని మనము సకాలంలో గుర్తించకపోతే తీవ్ర ప్రమాదాలను గురికావచ్చు గుండె ఆగిపోవడం, హార్ట్ స్ట్రోక్ రావడం, వంటివి తలెత్తుతాయి. కాబట్టి మీ కాలంలో గనక ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే జాగ్రత్త పడండి.
మీకు కాళ్లలో విపరీతమైన నొప్పి : ఉండి నడవడానికి కూడా ఇబ్బందిగా అనిపిస్తే అంతేకాకుండా మీ పాదాలు కూడా వాపుగా అనిపిస్తే అది గుండెలో బ్లాక్స్ కి ఒక లక్షణం కావచ్చు. ఒకవేళ మీకు అలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుని సంప్రదించడం ముఖ్యం.
పాదాల్లో తిమ్మిరి: పాదాల్లో తిమ్మిరి కూడా గుండెలో బ్లాక్స్ రావడానికి ఒక సంకేతం. రక్తప్రసరణ సరిగా లేనప్పుడు మీకు కాలర్లు తిమ్మిరి చల్లదనం ఏర్పడతాయి. దీని ద్వారా మీరు చాలా బలహీనత అనుభూతి కలుగుతుంది.
చర్మం రంగులో మార్పు: మీ గనక గుండె ఆగిపోవడం వల్ల కూడా మీ చర్మం లో రంగు మార్పు కనిపిస్తుంది. మీ పాదాలు ముఖ్యంగా నీలం లేదా పసుపు రంగులో కనిపిస్తే అది మీ రక్తనాళాల్లో బ్లాక్స్ కి సంకేతం చర్మం రంగు మారుతున్నట్లయితే అది తీవ్రమైన గుండె జబ్బులకు సంకేతం. దీన్ని వెంటనే డాక్టర్కు సంప్రదించాలి.
Health Tips: కలబందతో అద్భుత ప్రయోజనాలు
నీరసం, బలహీనత: మీ హార్ట్ లో బ్లాక్ లో ఉన్నప్పుడు చాలా నీరసంగా బలహీనతగా అనిపిస్తుంది. కాళ్లలో రక్తప్రసరణ సరిగ్గా ఉండకపోవడం వల్ల మీ శరీరానికి తగినంత శక్తి ఉండదు. దీంతో తీవ్రమైన అలసటకు బలహీనతకు మీరు గురి అవుతారు కాబట్టి వెంటనే డాక్టర్ని సంప్రదిస్తే ఉత్తమం.
మీ కాళ్ళల్లో గనక మీ పాదాల్లో తిమ్మిరి ఎక్కువైపోయి, చలి ,రంగు మారడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుల్ని సంప్రదించాలి. ఈ లక్షణాల్లో నిర్లక్ష్యం చేస్తే మీ ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారిపోతుంది. సకాలంలో చికిత్స చేయడం ద్వారా మీ గుండెపోటు సమస్యల నుంచి బయటపడతారు.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.